Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Pumpkin : చలికాలంలో గుమ్మడి ప్రయోజనాలు తెలిస్తే అస్సలొదలరు..!

Sailaja N by Sailaja N
November 14, 2021
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Pumpkin : చలికాలం మొదలవడంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ఈ క్రమంలోనే చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ విధమైన సమస్యలకు చెక్ పెట్టడానికి గుమ్మడి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో గుమ్మడి కాయ తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. మరి గుమ్మడికాయ ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా..!

take Pumpkin in winter season for health problems

1. గుమ్మడి కాయలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, పీచు పదార్థాలు, కెరోటినాయిడ్స్, విటమిన్ ఇ, జింక్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇవి మనకు శక్తిని, పోషణను అందిస్తాయి.

2. గుమ్మడికాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే కొద్ది పరిమాణంలో వీటిని తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. కనుక తొందరగా శరీర బరువు తగ్గడానికి గుమ్మడికాయ ఎంతగానో దోహదపడుతుంది.

3. ఇందులో పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల శరీరంలో జీర్ణక్రియను వేగవంతం చేయడానికి దోహదపడుతుంది. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం నుంచి బయట పడవచ్చు. ఈ సీజన్‌లో మలబద్దకం సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది. కనుక గుమ్మడికాయలను తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.

4. విటమిన్-సి గుమ్మడిలో పుష్కలంగా లభించడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగు పరచడానికి దోహదపడుతుంది. అదేవిధంగా గాయాలు తొందరగా మానుతాయి.

5. గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల జీర్ణాశయం, గొంతు, క్లోమం, రొమ్ము క్యాన్సర్ వంటి వాటిని దరిచేరనివ్వదు. క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.

6. చలి కాలంలో గుమ్మడికాయలను తరచూ తినడం వల్ల ఎలాంటి గొంతు, జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతోపాటు షుగర్, బీపీ సమస్యల నుంచి బయట పడేందుకు గుమ్మడికాయలు సహకరిస్తాయి.

Tags: pumpkinగుమ్మ‌డికాయ‌
Previous Post

Pine Apple : పైనాపిల్ ను తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..?

Next Post

Health Tips : పొట్ట త‌గ్గిపోయి న‌డుము స‌న్న‌గా అవ్వాలంటే.. దీన్ని రోజూ తీసుకోవాలి..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.