Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

స‌గ్గుబియ్యాన్ని ఇలా తీసుకోండి.. ఎంతో మేలు చేస్తుంది..

Admin by Admin
June 7, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అధిక బరువు మనోవేదనకు గురి చేస్తోందా? బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సగ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక్కసారి సగ్గుబియ్యం ట్రై చేసి చూడండి. ఇప్పుడు చాలా మంది వైద్య నిపుణులు శరీరం లోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి సగ్గుబియ్యాన్ని డైట్ లో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు. సగ్గుబియ్యాన్ని బరువు తగ్గడానికి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సగ్గు బియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునే వారు తరచుగా వాడితే కచ్చితంగా శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. పెద్దవారికి, బరువు తగ్గాలనుకునే వారికే కాదు.. ఈ సగ్గుబియ్యం పసిపిల్లలు, చిన్నపిల్లలకి కూడా అమృతం వంటిదే.

take saggu biyyam like this you will get more benefits

సగ్గుబియ్యం తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి పాల తర్వాత చిన్న పిల్లలకి తినే ఆహార పదార్థంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు వైద్యులు. పోషకాల శాతం ఎక్కువగా ఉండి, ఎటువంటి ఇతరేతర కృత్రిమ పదార్థాలు కలువక పోవడం ఇంకా కలిసొచ్చే విషయం. సాధారణంగా మనకు సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి తీసుకోవడం తెలుసు. అలానే కాదు, సగ్గు బియ్యాన్ని నీటితో ఉడికించిన తర్వాత చక్కెర అందులో కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు. కాబట్టి తరచుగా సగ్గుబియ్యాన్ని మీ ఆహారంలో చేర్చండి.

Tags: saggu biyyam
Previous Post

ఈ నాచుర‌ల్ టిప్స్‌ను పాటిస్తే మీ జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

Next Post

డైటింగ్ చేసే వారు కామ‌న్‌గా చేసే మిస్టేక్స్ ఇవే… ఆ మిస్టేక్స్ ఏమిటో తెలుసుకోండి..!

Related Posts

information

పెట్రోల్‌, డీజిల్… రెండూ ఇంధ‌నాలే అయినా వాటిల్లో చాలా తేడాలుంటాయి. అవేమిటో తెలుసా..?

June 7, 2025
ఆధ్యాత్మికం

కన్నె స్వామి, గురు స్వాములకు తేడా తెలుసా..? మొత్తం 18 పేర్లు ఉన్నాయి..అవేంటంటే..?

June 7, 2025
హెల్త్ టిప్స్

డైటింగ్ చేసే వారు కామ‌న్‌గా చేసే మిస్టేక్స్ ఇవే… ఆ మిస్టేక్స్ ఏమిటో తెలుసుకోండి..!

June 7, 2025
చిట్కాలు

ఈ నాచుర‌ల్ టిప్స్‌ను పాటిస్తే మీ జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

June 7, 2025
ఆధ్యాత్మికం

చీపురు విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి.. లేదంటే అంతా న‌ష్ట‌మే..

June 7, 2025
వినోదం

సినీ నటుడు మందాడి ప్రభాకర్ రెడ్డి దానం చేసిన ఆస్తి విలువ 600 కోట్లు పైమాటే..!

June 7, 2025

POPULAR POSTS

న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!