హెల్త్ టిప్స్

స‌గ్గుబియ్యాన్ని ఇలా తీసుకోండి.. ఎంతో మేలు చేస్తుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక బరువు మనోవేదనకు గురి చేస్తోందా&quest; బరువు తగ్గాలనుకుంటున్నారా&quest; అయితే సగ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు&period; ఒక్కసారి సగ్గుబియ్యం ట్రై చేసి చూడండి&period; ఇప్పుడు చాలా మంది వైద్య నిపుణులు శరీరం లోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి సగ్గుబియ్యాన్ని డైట్ లో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు&period; సగ్గుబియ్యాన్ని బరువు తగ్గడానికి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సగ్గు బియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి&period; ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి&period; బరువు తగ్గాలని అనుకునే వారు తరచుగా వాడితే కచ్చితంగా శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్లు&period; పెద్దవారికి&comma; బరువు తగ్గాలనుకునే వారికే కాదు&period;&period; ఈ సగ్గుబియ్యం పసిపిల్లలు&comma; చిన్నపిల్లలకి కూడా అమృతం వంటిదే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87629 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;saggubiyyam&period;jpg" alt&equals;"take saggu biyyam like this you will get more benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సగ్గుబియ్యం తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి పాల తర్వాత చిన్న పిల్లలకి తినే ఆహార పదార్థంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు వైద్యులు&period; పోషకాల శాతం ఎక్కువగా ఉండి&comma; ఎటువంటి ఇతరేతర కృత్రిమ పదార్థాలు కలువక పోవడం ఇంకా కలిసొచ్చే విషయం&period; సాధారణంగా మనకు సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి తీసుకోవడం తెలుసు&period; అలానే కాదు&comma; సగ్గు బియ్యాన్ని నీటితో ఉడికించిన తర్వాత చక్కెర అందులో కలిపి తీసుకోవచ్చు&period; ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు&period; కాబట్టి తరచుగా సగ్గుబియ్యాన్ని మీ ఆహారంలో చేర్చండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts