రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు ఈ 5 పండ్ల‌ను త‌ర‌చూ తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా సీజ‌న్లు మారిన‌ప్పుడు ఎవ‌రికైనా à°¸‌రే à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¸‌à°¹‌జంగానే à°µ‌స్తుంటాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి కొంత à°¬‌à°²‌హీనం అవ‌డం à°µ‌ల్ల కూడా ఇలా జ‌రుగుతుంటుంది&period; దీంతో à°®‌à°¨ à°¶‌రీరంపై అనేక సూక్ష్మ జీవులు దాడి చేస్తాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు&comma; వ్యాధుల‌ను క‌లిగిస్తాయి&period; అయితే à°¶‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; అందుకు గాను కొన్ని à°°‌కాల పండ్లు దోహ‌దం చేస్తాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2943 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;immunity-power-1024x768&period;jpg" alt&equals;"take these 5 fruits daily to increase immunity power " width&equals;"696" height&equals;"522" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; నారింజ పండ్ల‌ను నిజానికి అన్ని సీజ‌న్ల‌లోనూ తినాలి&period; ఇవి ఎంతో రుచిగా ఉండ‌డమే కాదు à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మైన పోష‌కాల‌ను అందిస్తాయి&period; ఈ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది&period; ఇది రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; ఆరోగ్యంగా ఉంచుతుంది&period; క‌నుక నారింజ పండ్ల‌ను à°¤‌à°°‌చూ తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; యాపిల్ పండ్ల‌ను సూప‌ర్ ఫుడ్‌గా చెబుతారు&period; వీటిల్లో ఫైబ‌ర్‌&comma; విట‌మిన్ సి&comma; విట‌మిన్ బి&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; దీంతో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; చ‌ర్మం మెరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; దానిమ్మ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకోవ‌చ్చు&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; ఈ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి&period; దానిమ్మ పండ్ల‌ను నేరుగా తిన‌à°µ‌చ్చు&period; లేదా జ్యూస్ చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; నారింజ పండ్ల‌లాగే à°¬‌త్తాయి పండ్ల‌లోనూ అనేక పోష‌కాలు ఉంటాయి&period; వీటిని కూడా à°¤‌à°°‌చూ తీసుకోవాలి&period; ఇవి సిట్ర‌స్ జాతికి చెందిన పండ్లు&period; ఈ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది&period; ఇది రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; వ్యాధులు రాకుండా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కివీ పండ్లు పుల్ల‌గా&comma; తియ్య‌గా ఉంటాయి&period; వీటిల్లో పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; విట‌మిన్ సి&comma; పొటాషియం&comma; విట‌మిన్ ఇ&comma; కె&comma; యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఫోలేట్‌&comma; ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; జీర్ణ‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రోగ నిరోధక à°¶‌క్తి పెరిగేందుకు పైన తెలిపిన పండ్లు తిన‌డం మాత్ర‌మే కాకుండా à°ª‌లు సూచ‌à°¨‌à°²‌ను పాటించాల్సి ఉంటుంది&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; రోజూ à°¶‌రీరానికి ఎండ à°¤‌గిలేలా చూసుకోవాలి&period; దీంతో విట‌మిన్ à°¡à°¿ అందుతుంది&period; ఇది రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; చ‌ల్ల‌ని పానీయాల‌ను ఎక్కువ‌గా తాగితే శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక గోరు వెచ్చ‌ని నీటిని తాగాలి&period; దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే మ్యూక‌స్ à°¤‌గ్గుతుంది&period; శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు రావు&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤ కొంచెం పెరిగితే దాన్ని జ్వ‌రం అంటారు&period; అలాంటి à°ª‌రిస్థితి à°µ‌చ్చిందంటే రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉంద‌ని అర్థం చేసుకోవాలి&period; అందుక‌ని రోగ నిరోధక à°¶‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts