టీ, కాఫీ, యాపిల్‌ పండ్లు.. వీటిని రోజులో ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు వేడి కాఫీ లేదా టీ తాగుతుంటారు&period; వాటిని తాగనిదే వారికి రోజు ప్రారంభం కాదు&period; ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపిస్తుంది&period; అయితే నిజానికి వాటిని ఉదయం తాగరాదు&period; ఇవే కాదు&comma; పలు ఇతర ఆహారాలను కూడా నిర్దిష్టమైన సమయంలోనే తీసుకోవాలి&period; మరి ఏయే ఆహారాలను రోజులో ఏ సమయంలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5347 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;tea-coffee&period;jpg" alt&equals;"టీ&comma; కాఫీ&comma; యాపిల్‌ పండ్లు&period;&period; వీటిని రోజులో ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకోండి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"483" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీ&comma; కాఫీలను పరగడుపున తాగరాదు&period; కానీ వాటిని బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తరువాత తాగవచ్చు&period; దీని వల్ల మూడ్‌ మారుతుంది&period; ఒత్తిడి&comma; ఆందోళన తగ్గుతాయి&period; చురుగ్గా పనిచేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెర్రీ పండ్లను రాత్రి పూట తినాలి&period; వీటిలో మెలటోనిన్‌ మనకు సహజసిద్ధంగా లభిస్తుంది&period; కనుక చెర్రీ పండ్లను తింటే చక్కగా నిద్ర పడుతుంది&period; అందువల్ల వాటిని రాత్రి పూట తినాల్సి ఉంటుంది&period; ఉదయం లేదా మధ్యాహ్నం తింటే నిద్ర వస్తుంది కనుక వాటిని ఆ సమయంలో తినరాదు&period; రాత్రి పూట తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్‌ పండ్లను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచిది&period; దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి&period; మలబద్దకం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ సమస్యలు ఏర్పడవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలను రాత్రి పూట తాగితే మంచిది&period; పాలలో ఉండే ట్రిప్టోఫాన్‌ అనే సమ్మేళనం నిద్ర పట్టేలా చేస్తుంది&period; అందువల్ల పాలను రాత్రి పూట తాగాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts