హెల్త్ టిప్స్

మ‌నం రోజూ తినే ఆహారం ప‌ట్ల చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారం పట్ల చాలామందికి కొన్ని భ్రమలుంటాయి&period; అవి దీర్ఘకాలంగా ప్రచారంలో వుండటం చేత వాస్తవాన్ని తెలుసుకోలేరు&period; వాటిలో కొన్ని ఎలాంటివో పరిశీలించి వాస్తవాలేమిటో తెలుసుకుందాం&period; వ్యాయామాలు చేసినంతకాలం మీరు ఏదైనా తినేయవచ్చు అనేది ఒక భ్రమ &&num;8211&semi; మన శరీరం ఒక మెషీన్ లాంటిది&period; కనుక ఒక మెషీన్ తో పోలిస్తే&comma; వాహనం ఎన్నాళ్ళు నడిపినా&&num;8230&semi;ఏ ఇంధనమైనా పోయవచ్చు&period; కాని ఏది పోసినా వాహనం నడవదు&period; దానికవసరమైన నాణ్యతగల ఇంధనం కారును నడుపుతుంది&period; అదే విధంగా శరీరానికి తగిన నాణ్యతగల పదార్ధాలే తినాలి&period; అపుడే ఆరోగ్యం బాగుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డైటింగ్‌ చేస్తూ వుంటే వ్యాయామం అవసరం లేదనేది మరో భ్రమ &&num;8211&semi; డైటింగ్ చేసే వారు కూడా వ్యాయామం చేయాలి&period; వ్యాయామం లేకుంటే&comma; బాడీ సరైన రూపం సంతరించుకోదు&period; కారణం&period; వ్యాయామం లేకుంటే శరీరంలోని కొవ్వు కరగదు&period; తక్కువ బరువుంటే సన్నం&&num;8230&semi;ఎక్కువ బరువుంటే కొవ్వు చేరినట్లు&period; ఇది మరో భ్రమ&period; క్రీడాకారుల శరీరాలు పరిశీలిస్తే&comma; వారు సన్నగా వున్నప్పటికి బరువు అధికంగానే వుంటారు&period; వీరిలో కండలు అధికంగా వుండి బరువు కలిగిస్తాయి&period; కొవ్వు అనేది కండ లేకుండా శరీరంలో లూజుగా కూడా వుంటుంది&period; వెయట్ తక్కువున్నప్పటికి మీరు లావుగా కనపడతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82886 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;foods&period;jpg" alt&equals;"these are the myths around our foods we eat " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్లిమ్ గా వుంటే ఫిట్ గా వున్నట్లే &&num;8211&semi; ఇది కూడా భ్రమే&period; శరీరంలో వున్న కొవ్వు శాతం మీరు ఎంత సన్నగా వున్నారనేది చెపుతుంది&period; పేరొందిన మోడల్స్ సన్నగా వుంటారు&period; ఎందుకంటే వీరు ఆహారం సరిగా తీసుకోరు కాని వాస్తవంలో వీరిలో అధిక కొవ్వు శాతం వుంటుంది&period; వీరు తమ వృత్తి మానేస్తే చాలు బరువెక్కిపోతారు&period; కొవ్వు లేని ప్రత్యామ్నాయాలు బరువు తగ్గిస్తాయి&period; ఇది సరికాదు&period; కొవ్వుతక్కువగా వుండే షుగర్ లేని తిండ్లు&comma; కొవ్వు తక్కువుండే పెరుగు వంటివి ఒక్కొక్కపుడు లావు చేయటమే కాదు&comma; అనారోగ్యం కూడా కలిగిస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts