Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మనం రోజూ తినే 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాలు ఇవే

Admin by Admin
January 17, 2025
in హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

ప్రతి రోజూ మనం మనకు తెలియకుండానే విషపదార్ధాలను తినేస్తున్నాం.. అవును నిజమే.. ఆ విషపదార్థాలేంటో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. తెల్లగా ఉంటేనే శుభ్రంగా ఉన్నట్టు ఫీలవుతూ ఉంటాం. అయితే మనం తినే తెల్లని విషపదార్థాలేంటంటే..

రీఫైన్డ్ బియ్యం, పాశ్చ‌రైజ్డ్ పాలు, రీఫైన్డ్ పంచదార, రీఫైన్డ్ పిండి, రీఫైన్డ్ ఉప్పు.

ఫైన్డ్ బియ్యం (మెరుగుపెట్టిన బియ్యం)

బియ్యం తెల్లగా మల్లెపువ్వులా మిల మిలా మెరిసేటా రీఫైన్‌ చేస్తారు. ఈ రీఫైన్‌ చేసే క్రమంలో బియ్యంలో ఉండే ఫైబర్‌ మరియు పోషకాలు తీసివేయబడతాయి. ఇలా రీఫైన్‌ చేసిన బియ్యాన్ని తినడం వల్ల మంచి జరగకపోగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికం. ముఖ్యంగా డయాబెటిస్‌.

పాశ్చ‌రైజ్డ్ పాలు

పాలు ఆరోగ్యానికి హానికరం..? ఇప్పుడు ఇలాంటి స్టేమెంట్‌ ఇవ్వాల్సి వస్తోంది మరి. ఎందుకంటే పాశ్చరైజేషన్‌ పేరుతో పాలను బలహీన పరుస్తున్నారు. పాలను పాశ్చ‌రైజ్ చేసే క్ర‌మంలో అందులో ఉండే కీల‌క విట‌మిన్లు, ఎంజైమ్‌లు నాశ‌న‌మ‌వుతాయి, పాల నుండి ఎంజైములు, విటమిన్ A, B12 మరియు C లను తొలగిపోతాయి. ఈ ప్రక్రియ కోసం పాలలో రసాయనాలు కలుపుతారు, ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇలా పాశ్చరైజేషన్ చేయబడ్డ పాలలో కేవలం 10 శాతం పోషకాలు మాత్రమే మిగులుతాయి. ఈ పాలలో కలిపిన రసాయనాల వల్ల ఆ పాల‌ను సేవిస్తే మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

these are the white foods we are eating daily

రీఫైన్డ్ పంచదార

వెనకటి కాలంలో చెరకుగడల రసాన్ని మరగించి, దానిని చల్లబరచి పంచదారను తయారు చేసేవారు. . చక్కెరని చెరుకు రసం నుండి నేరుగా తీసుకుని, శుద్ధిచేయని ముడి రూపంలో వాడేవారు. వడగట్టిన రసాన్ని గడ్డకట్టేంత వరకూ కాచి, దాన్ని రాళ్ళుగా విడగొట్టి చక్కెరగా స్వీకరించేవారు. ఈ రోజులల్లో చక్కెర చాలావరకూ రసాయన ప్రక్రియలకు గురైనది, శుద్ధి చేయబడింది. ఈ రీఫైన్ చేసే క్ర‌మంలో అందులో ఉండే 90 శాతం పోష‌క విలువలు నాశ‌న‌మ‌వుతాయ‌ట‌. దీనికి తోడు అలాంటి చ‌క్కెర‌లో కార్బ‌న్ డ‌యాక్సైడ్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. దంత క్షయం, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు అధికం. చెక్కర కు ప్రత్యామ్న్యాయంగా బెల్లం ,తేనె లను వాడటం మంచిది.

రీఫైన్డ్ పిండి

శుద్ధిచేసిన తెల్లపిండిలో(మైదా) బాగా పాలీషు పట్టించిన తెల్లని బియ్యంలోనుంచి పోషక పదార్ధాలు , పీచు తొలగింపబడతాయి.శుద్ధిచేయని గింజధాన్యాలలో విటమిన్లు , ఖనిజ లవణాలు మరియు అధికంగా పీచు ఉండడంవల్ల జీర్ణక్రియ బాగా జరగడానికి తోడ్పడుతుంది.రీఫైన్ చేయ‌బ‌డిన గోధుమ పిండి లేదా మైదా పిండిలో అల్లోగ్జాన్ అన‌బ‌డే ప్రమాద‌క‌ర ర‌సాయ‌నం క‌లుస్తుంద‌ట‌. ఇది క్లోమంలో ఉండే క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంద‌ట‌. దీంతో డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌.

రీఫైన్డ్ ఉప్పు

మనం వాడే ఉప్పు ని టేబుల్ సాల్ట్ అంటారు. అధిక ఉష్ణోగ్రత వద్ద టేబుల్ సాల్ట్ ని తయారు చేస్తారు. ఇది నీటిలో పూర్తిగా కరగదు. టేబుల్ సాల్ట్ లో సహజసిద్ధమైన సోడియం లోపించడం వల్ల బ్రాంకియల్, లంగ్స్ సమస్యలు ఏర్పడతాయి. రీఫైన్ చేసిన ఉప్పును తింటే గుండె సంబంధ వ్యాధులు వ‌స్తాయి. బీపీ ఎక్కువ‌వుతుంది. ప్ర‌మాద‌క‌ర కెమిక‌ల్స్ మ‌న శ‌రీరంలోకి వెళ్లి అనారోగ్యాల‌ను తెచ్చి పెడ‌తాయి.

Tags: white foods
Previous Post

తెల్లన్నం… కూల్ డ్రింక్స్ కన్నా ఎక్కువ ప్రమాదమట….!

Next Post

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ తిన‌కండి.. ఎందుకంటే….?

Related Posts

హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని తినండి.. ఎంతో ఫిట్‌గా ఉంటారు..!

July 3, 2025
హెల్త్ టిప్స్

క‌ళ్లు మ‌స‌కగా క‌నిపిస్తున్నాయా..? అయితే ఇలా చేయండి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.