హెల్త్ టిప్స్

రాగి, ఇత్త‌డి వ‌స్తువులు మ‌న శ‌రీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">శుభకార్యాలకు కళ తెచ్చే రాగి&comma; ఇత్తడి వస్తువులు మానవుని ఆరోగ్యానికీ సాయపడుతున్నాయి&period; రాగి పాత్రలో ఉంచిన నీళ్లు మూడు గంటల కాల వ్యవధిలోనే క్రిమి రహితంగా మారి&comma; వాటిని తాగే వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేంతగా పరిశుద్ధత పొందుతాయి&period; పాత్రలలో నీటిని నిల్వ ఉంచడం వలన ఈ -కొలి బ్యాక్టీరియాలు సైతం నశించిపోతాయి&period; ఇత్తడి పాత్రలేమో జింక్&comma; అలాయ్ మిశ్రమంతో తయారవుతాయి&period; జింక్ రోగ నిరోధక శక్తిని కలిగి ఉండటంతోపాటు ప్రొటీన్స్‌ను కూడా సమకూర్చేశక్తిని కలిగి ఉంటుంది&period; అందువలన ఇత్తడి ఆరోగ్యప్రదాయిగా గుర్తింపు పొందింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి&comma; ఇత్తడి వస్తువుల నుంచి వచ్చే కాంతి ఫ్రీక్వెన్సీలను నూతన సాంకేతిక పరిజ్ఞానమైన పిఐపి&lpar;పాలీకాంట్రాస్ట్ ఇంటర్‌ఫియరెన్స్ ఫోటోగ్రఫీ&rpar; అనే విధానం ద్వారా నిరూపించారు&period; పూణెలోని కాస్మిక్ స్పిరిచ్యువల్ ఎనర్జీ సెంటర్‌లో ఈ సదుపాయం ఉంది&period;ఇలా ఆధునిక పరిజ్ఞానమం కూడా రాగి&comma; ఇత్తడి వలన కలిగే మేలును వివరిస్తూనే ఉన్నాయి&period; ఎంత రాగైనా&comma; ఇత్తడైనా అవీ పదార్థాలే కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని శుభ్రపరుస్తుండాలి&period; వాతావారణంలోని తేమ మూలంగా రాగి&comma; ఇత్తడి పాత్రలపై చేరే ఆక్సైడ్స్ పచ్చని పొర ఏర్పడటానికి కారణమవుతుంది&period; దీనిని ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి&period; గతంలో సున్నం&comma; చింతపండు&comma; జున్నుపాలు&comma; బూడిద&comma; మన్ను వంటి వాటితో రాగి&comma; ఇత్తడి వస్తువులను శుభ్రపరిచేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75840 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;copper-and-brass&period;jpg" alt&equals;"use copper and brass vessels for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు వీటి స్థానంలో మార్కెట్‌లో రాగి&comma; ఇత్త à°¡à°¿ వస్తువులను శుభ్రపరిచే చక్కని ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి&period; వాటిని ఉపయోగిస్తే రాగి&comma; ఇత్తడి వస్తువుల మన్నిక బాగుంటుంది&period; చింతపండు&comma; తదితరాల్లో ఇతర పదార్థాల్లో తగినంత యాసిడ్ ఉండదు&period; అలాగే మన్ను&comma; బూడిద వంటి వాటి వలన మెరిసే వస్తువులపై గీతలు ఏర్పడతాయి&period; అందువలన దీనికి పత్యామ్నాయంగా రాగి&comma; ఇత్తడి వస్తువులను శుభ్రపరచడానికి మార్కెట్‌లో మంచి పౌడర్లు వస్తున్నాయి&period; ఇవి రాగి&comma; ఇత్తడి వస్తువులను మెరిసేలా చేస్తున్నాయి&period; అప్పుడు ఇంట్లో జరిగే శుభకార్యంలో వాడే వస్తువులతో పాటు మనం కూడా ఆరోగ్యంతో కళకళలాడుతాము&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts