హెల్త్ టిప్స్

భోజనానికి అరగంట ముందు వేడినీరు తాగితే.. ఏమౌతుంది?

<p style&equals;"text-align&colon; justify&semi;">నగరాల్లో ముఖ్యంగా ఐటీ సంస్థల్లో పనిచేసే వారు ఐస్ వాటర్ సేవించడం ఫ్యాషనైపోయింది&period; అయితే ఐస్ వాటర్ కంటే వేడినీటిని తాగడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; శొంఠి పొడి కలిపిన వేడినీటిని అప్పుడప్పుడు తాగితే వాత సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే వేడినీళ్లను సేవించే వారిలో అజీర్ణ సమస్యలుండవని&comma; తలనొప్పి ఉండదని నిపుణులు చెబుతున్నారు&period; వేడినీరు రక్తంలోని మలినాలను తొలగిస్తుంది&period; ఉదర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది&period; ఇంకా విందుల్లో ఫుల్‌గా లాగించారా&period;&period; అయితే ఒక గ్లాసు వేడినీరు తాగేస్తే చాలు&period;&period; అజీర్ణ సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74860 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;warm-water&period;jpg" alt&equals;"what happens if you drink warm water 30 minutes before meals " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మృదువైన చర్మం కోసం బార్లీ పౌడర్ ఒక టేబుల్స్ స్పూన్ వేసి కాచిన నీటిని అప్పుడప్పుడు తాగడం మంచిది&period; కాళ్లు&comma; కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే వేడి నీటిలో తగినంత ఉప్పు వేసి&period;&period; ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే కాళ్ల నొప్పులుండవు&period; పాదాల నొప్పులు&comma; పగుళ్లకు ఈ నీటిలో 15 నిమిషాల పాటు మీ పాదాలను ఉంచితే మంచి ఫలితముంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాహం వేస్తే చల్లటి నీరు తాగడం కంటే వేడినీటిని తాగితే శరీరంలోని మలినాలంతా తొలగిపోతాయి&period; భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు వేడినీరు తాగితే శరీర బరువు తగ్గుతుంది&period; ఊబకాయానికి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts