Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

రోజూ 15 నిమిషాల పాటు నవ్వితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

Admin by Admin
May 20, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలా మంది నవ్వడానికి ఇష్టపడరు. ఎప్పుడూ కూడా సీరియస్ గా ఉంటారు. నవ్వితే సొమ్మేం పోదు. నవ్వడం వలన నిజానికి ఎన్నో రకాల లాభాలని మనం పొందొచ్చు. మరి నవ్వితే ఎలాంటి లాభాలని పొందొచ్చు అనే ముఖ్య విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆనందంగా ఉంటూ నవ్వుతూ ఉంటే మన హార్మోన్లు లో కూడా మార్పు వస్తుంది. నవ్వితే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి ఈ కారణంగా ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రయోజనాల‌ని మనం నవ్వుతూ పొందవచ్చు. ఎక్కువగా నవ్వితే ఒత్తిడి కూడా దూరం అవుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ఒత్తిడి నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. ఎక్కువగా నవ్వడం వలన ఇతరుల దృష్టిని కూడా ఆకర్షించగలం. నవ్వుతో సంబంధాలను మెరుగుపరచుకోవచ్చు. స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు. నవ్వినప్పుడు సెరోటోనిన్‌ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆందోళన, నిరాశ వంటివి ఇది తగ్గిస్తుంది. నవ్వితే జ్ఞాపకశక్తిని కూడా పెంచుకోవచ్చు. శ్రద్ధ ఏకగ్రత బాగా పెరుగుతుంది. సృజనాత్మకత కూడా పెరుగుతుంది. నవ్వడం వలన ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. ఎముకల్లో నొప్పి మంట వంటివి కూడా తగ్గుతాయి. ఒత్తిడి సమయంలో రక్తపోటు హృదయస్పందన పెరుగుతుంది.

what happens if you laugh daily for 15 minutes

నవ్వడం వలన ఎండార్పిన్ అనే ఒక ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇది హార్ట్ రేట్ ని తగ్గిస్తుంది బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గించేందుకు సహాయపడుతుంది నవ్వు. బాగా నవ్వడం వలన తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది. నవ్వితే నిత్య యవ్వనం ని కూడా పొందొచ్చు నిత్యం నవ్వుతూ ఉండే వాళ్ళు వాళ్ల కంటే మూడేళ్లు చిన్న వాళ్ళలా కనబడతారు. ఇలా నవ్వుతో ఇన్ని లాభాలని పొందొచ్చు. సో.. మరి ఎందుకు లేట్ రోజూ కాసేపు ఏదో కారణం చేత నవ్వేస్తూ హ్యాపీ గా హెల్తీ గా వుండండి.

Tags: laughing
Previous Post

దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలలోని ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?

Next Post

ఈ సీజ‌న్ లో బ‌య‌టి ఫుడ్‌ని ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కండి.. ఎందుకంటే..?

Related Posts

చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025
వైద్య విజ్ఞానం

కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా.. అయితే అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

June 13, 2025
చిట్కాలు

క‌ళ్ల కింద డార్క స‌ర్కిల్స్‌.. అర‌టి తొక్క‌ల‌తో ఇలా చేస్తే పోతాయి..

June 13, 2025
చిట్కాలు

5 నిమిషాల్లోనే మీ జుట్టును స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకునే చిట్కా.. దీన్ని ఫాలో అయిపొండి చాలు..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!