బ్రౌన్ రైస్‌ను ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? త‌ప్ప‌క చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు ఎంతో కాలంగా అన్నం ప్ర‌ధాన ఆహారంగా à°µ‌స్తూ ఉంది&period; à°®‌నం ఎక్కువగా తెల్ల‌టి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; కానీ మారిన జీవ‌à°¨ విధానం కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; దీంతో చాలా మంది తెల్ల‌బియ్యంతో వండిన అన్నానికి à°¬‌దులుగా బ్రౌన్ రైస్ ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు&period; పొట్టు తీయ‌ని ఈ బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే చాలా ఆరోగ్య‌క‌à°°‌మైన‌ది à°®‌రియు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; బ్రౌన్ రైస్ ను రోజూ à°¤‌గిన మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; బ్రౌన్ రైస్ లో క్యాల్షియం&comma; సెలీనియం&comma; మెగ్నీషియం&comma; మాంగ‌నీస్&comma; ఫోలేట్&comma; బి కాంప్లెక్స్ విట‌మిన్స్ &comma; ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌à°°‌వు à°¸‌à°®‌స్య‌తో బాధ‌పడే వారు బ్రౌన్ రైస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; బ్రౌన్ రైస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కడుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; చాలా à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది&period; à°®‌à°¨ ధ్యాస ఇత‌à°° చిరుతిళ్ల‌కు మీద‌కు వెళ్ల‌కుండా ఉంటుంది&period; దీంతో à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అలాగే బ్రౌన్ రైస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; బ్రౌన్ రైస్ లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది&period; దీంతో ఇది నెమ్మ‌దిగా జీర్ణ‌à°®‌వుతుంది&period; తద్వారా à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నెమ్మ‌దిగా పెరుగుతాయి&period; అలాగే బ్రౌన్ రైస్ యొక్క గ్లైస‌మిక్ ఇండెక్స్ à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; క‌నుక షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-37588 size-full" title&equals;"బ్రౌన్ రైస్‌ను ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest; à°¤‌ప్ప‌క చూడండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;brown-rice&period;jpg" alt&equals;"what happens if you take brown rice daily in the morning " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే బ్రౌన్ రైస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; దీనిలోఉండే ఫైబ‌ర్ కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; కొలెస్ట్రాల్&comma; అధిక à°¬‌రువు&comma; షుగ‌ర్ వంటి వ్యాధుల‌తో బాధ‌à°ª‌డే వారు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ను తీసుకోవ‌à°¡‌మే మంచిది&period; కానీ జీర్ణ‌సంబంధిత à°¸‌మస్య‌లు&comma; à°¤‌క్కువ జీర్ణ‌à°¶‌క్తి ఉన్న‌వారు మాత్రం బ్రౌన్ రైస్ ను à°¤‌క్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; బ్రౌన్ రైస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఉబ్బ‌రం&comma; అతిసారం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు à°®‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు&period; కనుక ఇటువంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు రోజూ బ్రౌన్ రైస్ ను తీసుకోక‌పోవ‌à°¡‌మే మంచిది&period; అలాగే వైట్ రైస్ లో కంటే బ్రౌన్ రైస్ లో ఆర్సెనిక్ ఎక్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్సెనిక్ ఎక్కువ‌గా ఉండే ఈ బ్రౌన్ రైస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల క్యాన్సర్&comma; గుండె జ‌బ్బులు&comma; టైస్ 2 à°¡‌యాబెటిస్ వంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశం ఉంది&period; క‌నుక బ్రౌన్ రైస్ ను వండేట‌ప్పుడు ముందుగా బాగా శుభ్రం చేయాలి&period; à°¤‌రువాత ఒక క‌ప్పుకు ఆరు క‌ప్పుల నీళ్లు చొప్పున పోసి గంజిని వార్చాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆర్సెనిక్ ఎక్కువ మొత్తంలో తొల‌గిపోతుంది&period; ఈ విధంగా బ్రౌన్ రైస్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని à°¤‌గిన మోతాదులో à°¤‌గిన విధంగా తీసుకోవాలని అప్పుడే à°®‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను పొంద‌గ‌à°²‌à°®‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts