Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

వివాహానికి.. ఆయుష్షు పెర‌గ‌డానికి సంబంధం ఏంటి..

Admin by Admin
January 13, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందట. ఇది పరిశోధకులు చెబుతున్న మాట. ఒంటరిగా ఉంటున్న వారితో పోలిస్తే వైవాహితుల‌కు గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, మ‌తిమ‌రుపు వంటి స‌మ‌స్య‌లు వచ్చే అవకాశాలు తక్కువని, ఎక్కువకాలం జీవిస్తారని చెబుతున్నారు. ఇంకా వారి అధ్యయనాల్లో చాలా విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి చేసుకోవడం. స్నేహితులు, సామాజిక సంబంధాలు కలిగి ఉండడంపై బ్రిటన్ పరిశోధకులు ఇటీవల సర్వే జరిపారు.

అనేక రుగ్మతలతో బాధపడుతున్న వారిలో ఒంటరిగా ఉన్నవారు.. వివాహితుల మ‌ధ్య‌ వేరువేరుగా జరిపిన సర్వేలో అనేక విషయాల్లో వ్య‌త్యాసాలు ఉన్నట్టు వెల్లడించారు. 50- 70 ఏళ్ల వయస్సున్న వారిపై జరిపిన పరిశోధనలో ఒంటరిగా ఉన్న వారి కంటే వివాహితులే 16 శాతం ఎక్కువ కాలం జీవిస్తున్నార‌ని తేల్చారు. అలాగే మతిమరుపు, డిమెన్షియా సమస్యలు తక్కువని కనుగొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారిలో వివాభితెలు తింద‌క‌గా కోలుకుంటున్నారని, ముఖ్యంగా గుండెపోటుకు దారితీసే అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ నియంత్రణకు వివాహం మంచి మందులా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

what is the relation between marriage and life

వివాహ బంధంలో కనిపించే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు తీసుకునే శ్రద్ధ వల్ల మానసిక ఆరోగ్యంగా ఉంటారని తద్వారా గుండెనొప్పి, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఒంటరిగా ఉన్న వారి కంటే తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తేల్చారు. అలాగే బ్రిటన్‌లోని లౌబ‌రో విశ్వవిద్యాలయం పరిశోధకులు కూడా 6677 మందిపై అధ్యయనం చేసి ఇదే విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. వివాహంతో పాటు ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్‌, సామాజిక బంధుత్వాలు కూడా ఆరోగ్యంగా జీవించేందుకు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: marriage and life
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

క‌రివేపాకుతో మొటిమ‌ల‌కు చెక్ పెట్టండిలా..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.