హెల్త్ టిప్స్

బరువు తగ్గుతున్నా.. పొట్ట దగ్గరి కొవ్వు తగ్గడం లేదా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు&period; వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు&period; కానీ&period;&period; ఎంత ప్రయత్నించినా&period;&period; ఎన్ని వ్యాయామాలు చేసినా వాళ్ల పొట్ట దగ్గరి కొవ్వు మాత్రం తగ్గదు&period; అరె&period;&period; ఇన్ని రకాలుగా ప్రయత్నించినా&period;&period; ఎందుకు పొట్ట దగ్గరి కొవ్వు తగ్గడం లేదని వాపోతుంటారు&period; అయితే&period;&period; పొట్ట దగ్గరి కొవ్వు తగ్గకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి&period;&period; అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి శరీరంలో సరిపోయేంత మెగ్నీషియం ఉండాలంట&period; ఒకవేళ మీ ఒంట్లో సరిపోయేంత మెగ్నీషియం లేకపోతే మీరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గరు&period; ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వు అస్సలు కరగదు&period; శరీరంలో సరిపోయేంత మెగ్నీషియం ఉండాలంటే&period;&period; క్రమం తప్పకుండడా మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆకు కూరలు&comma; బీన్స్&comma; నట్స్ తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోడియాన్ని అతిగా తీసుకునే వాళ్లకు బరువు తగ్గడం కోసం ఎన్ని ఫిట్ నెస్ వ్యాయామాలు చేసినా పొట్టలో కొవ్వు పేరుకుపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68918 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;belly-fat-3&period;jpg" alt&equals;"why belly fat is not reducing even weight is losing " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది సరిపోయేంత నిద్ర పోరు&period; దీని వల్ల మానసికంగా కాసింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది&period; అది బరువుపై ప్రభావం చూపిస్తుంది&period; అంటే కనీసం ఆరేడు గంటలు కూడా నిద్రపోని వాళ్లు ఎన్ని వ్యాయామాలు చేసినా బరువు తగ్గరు&period; పొట్ట దగ్గరి కొవ్వు అయితే అస్సలు కరగదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది పురుషులు ఇష్టంగా తాగే బీరు కూడా పొట్టలో కొవ్వును పెరిగేలా చేస్తుందట&period; బీరును అతిగా తాగితే&period;&period; పొట్ట దగ్గర కొవ్వు విపరీతంగా పెరిగిపోతుందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా&period;&period; ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు చేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది&period; పొట్ట దగ్గర కొవ్వు మాత్రం అస్సలు తగ్గదు అంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts