Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

మధ్యాహ్న భోజనం చేశాక నిద్రమత్తుకు కారణం..!!

Admin by Admin
March 27, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ఈ ఉరుకు పరుగుల జీవితంలో ఉద్యోగస్తులయితే సమయం దొరికితే, లేదా ఒక సెలవు దొరికితే చాలు హ్యాపీగా నిద్రపోవాలి, లేదా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరికి నిద్ర చాలా అవసరం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలామంది మధ్యాహ్నం భోజనం చేశాక చిన్న కునుకు తీస్తే బాగుంటుందని అనుకుంటారు. అలా మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపించడం తెలిసిందే. కొందరికి మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు పడుకుంటే కానీ హుషారు కలగదు. అలా మధ్యాహ్నం తిన్న తర్వాత ఎందుకు మత్తుగా అనిపిస్తుంది? దీనికి గల కారణం ఏంటో తెలుసుకుందాం..

దీనికి గల కారణం అన్నంలోని గ్లూకోజ్ రక్తంలో వేగంగా కలవటమే. అన్నంతో విడుదల అయ్యే మెలటోనిన్, సెరటోనిన్ హార్మోన్లు విశ్రాంతి, మత్తు భావనను కలిగిస్తాయి. మనం తినే ఆహారంలో కొవ్వులు అధికంగా మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటే కనుక భోజనం తిన్న వెంటనే నిద్ర వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కొవ్వు అధికంగా ఉన్న ఘ‌నాహారం తిన్న తర్వాత, మెదడులోని నిద్ర కేంద్రాలకు సంక్లిష్ట సమ్మేళనాల సంకేతాలు పంపబడతాయి. ఆ సమయంలో నిద్ర ప్రేరేపితం అవుతుంది. అయితే దీనిని అధిగమించడం ఎలా అంటే.. అన్నం తినకుండా ఉండలేకపోతే మామూలు బియ్యం కన్నా పొడవైన బాస్మతి బియ్యం వండుకోవడం మంచిది. వీటిలో గ్లూకోజ్ అంత త్వరగా రక్తంలో కలవదు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

why we get sleepy after lunch

అలా అని ఎక్కువగా కూడా తినకూడదు. ఇక అన్నానికి బదులు జొన్న, సజ్జ, గోధుమ రొట్టెల్లో ఏదైనా తినొచ్చు. ఈ రొట్టెలలో పన్నీర్ లేదా సోయా నగేట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మాంసాహారులైతే కూరగాయలు, సలాడ్ తో కలిపి చికెన్ తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. మధ్యాహ్న భోజనాన్ని మరీ ముఖ్యంగా మీరు కార్యాలయంలో ఉన్నప్పుడు మితంగా చేయడం మంచిది. ఇలా చేస్తే భోజనానంతరం కూడా మీరు చురుకుగా ఉంటారు.

Tags: lunchsleepy
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

మీరు ఈ చిత్రంలో దాగి ఉన్న జంతువును 15 సెకండ్లలోపు గుర్తించగలరా? 99% మంది ఫెయిల్ అయ్యారు!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.