హెల్త్ టిప్స్

యువతకు గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెపోటు అనేది పూర్వకాలం లో వయసు మళ్లిన వారిలో బాగా లావుండి కాస్త కొవ్వు ఉన్న వారిలో ఎక్కువగా వస్తూ ఉండేది&period; అలాగే కొంతమందికి మద్యపానం&comma; ధూమపానం&comma;సరిగ్గా నిద్ర లేక ఒత్తిడికి గురైన వారిలో వస్తుండేది&period; గుండెపోటు అనేది గ్యాస్ట్రిక్ సమస్యతో మొదలవుతుంది&period; ఈ సమస్య ఏం కాదులే అని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటుకు దారితీస్తుంది&period; మన పూర్వకాలంలో అయితే పెద్దలు సరైన పోషకాహారం తిని ఆరోగ్యంగా ఉండేవారు&period; కానీ ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు గుండెపోటు అనేది అన్ని ఏజ్ ల వారిలో వస్తుంది&period; మరి గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెగ్నీషియం అధికంగా ఉండేటువంటి ధాన్యాలు&comma; ఆకుకూరలు తీసుకోవడం వల్ల గుండె కండరాలు దృఢంగా తయారై గుండెపోటు సమస్యను దూరం చేస్తాయి&period;ప్రోటీన్లు అధికంగా ఉన్నటువంటి పుట్టగొడుగులు&comma; గుడ్లు&comma; మాంసం వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో పోషకాహారాలు ఉండి గుండె పనితీరు మెరుగుపడుతుంది&period; దీనివల్ల గుండెపోటు సమస్యను ఎదురుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91916 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;heart-attack-6&period;jpg" alt&equals;"why youth are getting heart attacks " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా గుండెలో మంటను కలిగించే మసాలాలకు దూరంగా ఉండాలి&period; దీనివల్ల గ్యాస్ట్రీక్ ప్రాబ్లమ్స్ తీవ్రతరమై గుండెపోటుకు దారి తీస్తుంది&period; జీర్ణ సమస్యలు తలెత్తి&comma; యువకులకు చిన్న వయసులోనే గుండె సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది&period; జంక్ ఫుడ్స్ తినడం వల్ల అవి జీర్ణం కాక అధిక బరువువంటి సమస్యలు తలెత్తుతాయి&period; కావున మద్యపానానికి దూరంగా ఉండి సరైన ఆహారాలు తీసుకొని వ్యాయామం చేయాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts