హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు ఈ జ్యూస్‌ను తాగితే కొవ్వు భారీగా క‌రిగిపోతుంది

<p style&equals;"text-align&colon; justify&semi;">దానిమ్మ గింజలు తింటే ఆరోగ్యానికి చాలా మంచివి&period; అవి కేన్సర్ ను అరికట్టడానికి&comma; గుండె జబ్బులను అరికట్టడానికి&comma; సెక్స్ సామర్ధ్యం పెంచుకోడానికి బాగా పని చేస్తాయని గతంలోనే పరిశోధనలు తేల్చాయి&period; అయితే ఇపుడు సైంటిస్టులు దానిమ్మ రసం తాగితే పొట్ట చుట్టూ వున్న కొవ్వు కరిగి పోతుందని&comma; సహజంగా ఆడవారికి అక్కడ ఏర్పడే టైర్లవంటి పొట్టభాగాలు మాయమైపోతాయని కూడా కనిపెట్టారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్ట చుట్టూ వుండే టైరు వుంటి కొవ్వు భాగాన్ని&comma; మగవారికి స్పేర్ టైర్ అని&comma; ఆడవారికి మఫిన్ టాప్ అని వ్యవహరిస్తారు&period; ప్రతిరోజూ నాలుగు వారాలపాటు రోజుకు 500 మి&period;లీ&period; ఒక బాటిల్ దానిమ్మ రసం తాగిన మహిళలకు పొట్ట కొవ్వు ఏర్పడటం లేదట&period; దానిమ్మ గింజలు రక్తంలోని ఫ్యాటీ యాసిడ్ లను తగ్గిస్తాయట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81689 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;women-fat-back&period;jpg" alt&equals;"women take this juice daily to reduce fat" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాక&comma; వీరి రక్తపోటు కూడా తక్కువగా వుందని&comma; కనుక గుండె లేదా కిడ్నీ వ్యాధులు కూడా వచ్చే అవకాశం లేదని వీరు తెలిపినట్లు డైలీ మెయిల్ తెలిపింది&period; ఎడిన్ బర్గ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రీసెర్చర్లకు నేతృత్వం వహించిన ఎమాద్ అల్దుజైలి మరియు కేధరిన్ సాంగ్ లు ఈ పరిశోధనలు నిర్వహించారని ది డెయిలీ మెయిల్ పత్రిక తెలిపింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts