హెల్త్ టిప్స్

Kidneys Clean : కిడ్నీలని ఇలా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి..!

Kidneys Clean : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, చాలా రకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. అనేక రకాల ఇంటి చిట్కాలు కూడా పాటిస్తున్నారు. కిడ్నీలో ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. కిడ్నీ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.

కిడ్నీలని మనం ఇలా ఈజీగా, క్లీన్ చేసుకోవచ్చు. కిడ్నీలని క్లీన్ చేసుకుంటే, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలామంది, ఈ రోజుల్లో షుగర్, బీపీ మొదలైన సమస్యలతో బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యలు తో పాటుగా, కిడ్నీలు కూడా పాడై చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ చిట్కాతో, కిడ్నీ సమస్యలు ని తొలగించేయవచ్చు. అయితే, బాగా ఎక్కువగా సమస్య ఉన్న వాళ్ళకి, కిడ్నీల క్లీనింగ్ పద్ధతి వలన ఎలాంటి ఉపయోగం లేదు. కానీ కిడ్నీ సమస్య స్టార్టింగ్ లో వున్నా, లేదంటే కిడ్నీలు క్లీన్ చేసుకోవాలని అనుకుంటే, ఇలా చేయొచ్చు.

you can easily clean your kidneys in this way

కానీ, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ, కిడ్నీల ఆరోగ్యం కోసం చూసే వాళ్ళు మాత్రం ఇలా చేయడం వలన ఉపయోగం లేదని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. రోజు కచ్చితంగా నాలుగు లీటర్ల వరకు నీళ్లు తాగడం చాలా అవసరం. ఉదయం 11 వరకు కేవలం నీళ్ల మీదే ఉన్నట్లయితే, కిడ్నీలు బాగుంటాయి.

కిడ్నీలు క్లీన్ అవుతాయి. కేవలం నీళ్లతోనే ఉండాలి. దీనిని వాటర్ ఫాస్టింగ్ అంటారు. ఉదయం 11 గంటల లోపు మూడు లీటర్ల దాకా, నీళ్లు తాగాలి. ఉదయం కొంచెం కొబ్బరి నీళ్ళు తీసుకుంటే కూడా మంచిది. అలానే మధ్యాహ్నం, రాత్రి కూడా కొంచెం తేనె నీళ్లు తీసుకుంటే మంచిది. రోజుకి నాలుగు సార్లు తేనె నీళ్లు తాగితే కిడ్నీలు క్లీన్ అవుతాయి.

Admin

Recent Posts