హెల్త్ టిప్స్

ట‌మాటా సూప్‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌లికాలంలో à°¸‌à°¹‌జంగానే సూప్‌à°²‌ను అధికంగా తాగుతుంటారు&period; కానీ ఏ కాలంలో అయినా à°¸‌రే రోజూ ట‌మాటా సూప్‌ను సేవించ‌à°µ‌చ్చు&period; ఈ సూప్‌కు కాలాల‌తో à°ª‌నిలేదు&period; ప్ర‌తి సీజ‌న్‌లోనూ ఇది à°®‌à°¨‌కు భిన్న‌à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period; రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి ట‌మాటా సూప్‌ను తీసుకోవ‌చ్చు&period; దీంతో à°®‌à°¨‌సుకు ఉల్లాసం క‌à°²‌గ‌à°¡‌మే కాదు&comma; à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌లు మాయ‌à°®‌వుతాయి&period; à°¶‌రీరానికి పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; ఇంకా ఎన్నో à°°‌కాల లాభాలు ఉంటాయి&period; ఈ క్ర‌మంలో ట‌మాటా సూప్‌ను రోజూ తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి ఆరోగ్య‌కర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కాలంలో ఎవరికైనా రోగ నిరోధక శక్తి కొంచెం తక్కువగానే ఉంటుంది&period; బాక్టీరియా&comma; వైరస్ ఇన్‌ఫెక్షన్లు వర్షాకాలంలోనే కాదు&comma; ఇప్పుడు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది&period; ప్రధానంగా గాలి ద్వారా అవి ఒకరినుంచి మరొకరికి వ్యాపించవచ్చు&period; అయితే నిత్యం ఉదయాన్నే ఒక కప్పు టమాటా సూప్ తాగితే అలాంటి ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు&period; యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున టమాటా సూప్ తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; ముందు చెప్పినట్టుగా జలుబు&comma; దగ్గు వంటి సమస్యలు కూడా పోతాయి&period; టమాటాల్లో విటమిన్ కె&comma; కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు ఎంతగానో మంచిది&period; ఎముకలు విరిగి అతుక్కుంటున్న వారికి&comma; కీళ్ల నొప్పులు ఉన్నవారికి టమాటా సూప్ ఎంతగానో ఉపయోగపడుతుంది&period; నిత్యం ఒక కప్పు సూప్ తాగితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82784 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;tomato-soup&period;jpg" alt&equals;"you can take tomato soup in this season also " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల టమాటా సూప్ తాగితే రక్త నాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొలగుతాయి&period; రక్త సరఫరా మెరుగుపడుతుంది&period; రక్తహీనత ఉన్నవారు టమాటా సూప్‌ను తాగితే మంచిది&period; చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది&period; దీంతో గుండె సంబంధ సమస్యలు రావు&period; ఎదిగే పిల్లలకు నిత్యం టమాటా సూప్‌ను ఇస్తే దాంతో రోజూ ఉత్తేజంగా ఉంటారు&period; చదువుల్లో రాణిస్తారు&period; మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది&period; పొటాషియం ఎక్కువగా ఉన్నందువల్ల నాడీ సంబంధ సమస్యలు పోతాయి&period; టమాటా సూప్‌ను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది&period; ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు&period; ఇది అధిక బరువు ఉన్న వారికి ఎంతగానో మేలు చేసే అంశం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లైకోపీన్&comma; కెరోటినాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రావు&period; క్యాన్సర్ కణతులు కూడా వృద్ధి చెందవు&period; ప్రధానంగా వక్షోజ క్యాన్సర్&comma; ప్రోస్టేట్&comma; కోలన్ క్యాన్సర్ వంటివి ఉన్నవారు టమాటా సూప్‌ను తాగడం మంచిది&period; 2 వారాల పాటు టమాటా సూప్‌ను రోజూ తాగితే దాంతో మగవారిలో వీర్య వృద్ధి అవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి&period; లైకోపీన్ వల్లే ఇది సాధ్యమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు&period; టమాటాల్లో క్రోమియం ఎక్కువగా ఉంటుంది&period; ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది&period; వారి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి&period; కనుక మధుమేహం ఉన్న వారు టమాటా సూప్‌ను రోజూ తాగడం మంచిది&period; అయితే సోడియం పదార్థం ఎక్కువగా ఉన్నందున నిత్యం ఒక కప్పు వరకు మాత్రమే టమాటాలను తీసుకోవాలి&period; అది దాటితే దాంతో శరీరంలో సోడియం పెరిగి తద్వారా కిడ్నీలు డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts