Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

Admin by Admin
June 13, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఉదయం లేచిన తర్వాత అందరూ మొదటగా చేసే పని బ్రష్‌ చేయడం.. అంటే.. కాసేపు ఫోన్‌ ఎలాగూ చూస్తాం కానీ..అది పని కాదుగా..! టూత్‌ పేస్ట్‌, టూత్‌ బ్రష్‌ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పేస్ట్‌ వాడుతున్నాం, ఎలాంటి బ్రష్‌ వాడుతున్నాం..మన వయసును బట్టి బ్రష్‌ సెలక్టు చేసుకోవాలని మీకు తెలుసా..? టూత్ బ్రష్ విషయంలో చాలా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల వల్ల మీరు ప్రమాదంలో పడిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. కొంతమంది టూత్‌పేస్టులని మారుస్తారు కానీ బ్రష్‌ని మార్చరు. ఒకే టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల నోటి సమస్యలు తలెత్తుతాయి. టూత్ బ్రష్‌ను తరచుగా మార్చడం చాలా ముఖ్యం. మీరు బ్రష్‌ను నిర్దిష్ట సమయం కంటే ఎక్కువసేపు ఉపయోగిస్తే, అది దంతాలు, చిగుళ్లకు హానికరం.

సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ప్రకారం, ప్రతి ఒక్కరూ తమ టూత్ బ్రష్‌ను ప్రతి 3 నుండి 4 నెలలకు మార్చుకోవాలి. కానీ మీ బ్రష్ అంతకు ముందు పాడైతే, మీరు దానిని 3 నెలల ముందే మార్చేయాలి.

you must change your tooth brush after illness know why

టూత్ బ్రష్ త్వరగా పాడవకుండా ఉండేందుకు వీలైతే ఎల్లప్పుడూ మంచి నాణ్యమైన బ్రష్‌ని కొనుగోలు చేయండి. టూత్ బ్రష్ ముళ్ళగరికెలు దంతాలను శుభ్రపరచడంలో, సూక్ష్మ జీవులను తొలగించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల ముళ్ళలో పెళుసుదనం ఏర్పడుతుంది. దీని వలన అవి సరిగ్గా పనిచేయవు.

మీరు అనారోగ్యం నుండి కోలుకున్నప్పుడు.. ఆ సమయంలో ఉపయోగించిన బ్రష్‌ను మార్చాలి. ఎందుకంటే వ్యాధి ఉన్నప్పుడు ఉపయోగించే టూత్ బ్రష్‌పై చాలా సూక్ష్మక్రిములు ఉంటాయి. కాబట్టి అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత..కొత్త టూత్ బ్రష్‌ని ఉపయోగించాలి.. జ్వరం వచ్చినా సరే.. తగ్గిన తర్వాత.. బ్రష్‌ మార్చుకోవాలి. కొంతమంది బ్రష్‌ చేసేప్పుడు టూత్‌ బ్రష్‌ను నములుతారు.. ఇలా అస్సలు చేయకూడదు.

Tags: tooth brush
Previous Post

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

Next Post

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025
వినోదం

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!