Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఎటువంటి ఆరోగ్య సమస్యకైనా చెక్ పెట్టే దివ్యౌషదం-మంచినీళ్లు…వాటర్ గురించి మనకు తెలియని విషయాలు..

Admin by Admin
March 11, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

నీరు తాగకుండా ఎవరైనా ఉండగలరా? ఎవరూ ఉండలేరు. మనకు నిత్యం కావల్సిన ప్రాథమిక అవసరాల్లో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. కొంత మంది నీటిని అదే పనిగా తాగుతూ కనిపిస్తారు. మరికొందరు నీటిని చాలా తక్కువగా తాగుతారు. అయితే శరీర తత్వాన్ని బట్టి నీటిని రోజూ తగినంత మోతాదులో తీసుకుంటే కింద పేర్కొన్న పలు వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానవ శరీరంలో దాదాపు 60 శాతం వరకు నీరే ఉంటుంది. ప్రధానంగా మెదడు, గుండెలో 73 శాతం వరకు, ఊపిరితిత్తుల్లో 83 శాతం వరకు నీరే ఉంటుంది.

ఇవే కాదు శరీరంలోని అనేక అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే నీరు తగినంతగా కావల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నీటిని అధికంగా తాగితే కేవలం 2 రోజుల్లోనే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. వేళ తప్పి భోజనం చేయడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, పరిమితికి మించి భోజనం తీసుకోవడం… ఇలా కారణాలు ఏమున్నా కడుపులో గ్యాస్ సమస్య ఒక్కోసారి బాధిస్తుంటుంది. అయితే నీటిని తగినంతగా తీసుకుంటే ఈ సమస్యను కూడా 2 రోజుల్లోనే దూరం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా నేడు అధిక శాతం మంది బాధపడుతున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఇందులో టైప్ 1, 2 అని రెండు రకాలు ఉన్నాయి. రోజూ నీటిని తగినంతగా తాగితే వారం రోజుల్లో డయాబెటిస్ కంట్రోల్ అయ్యేందుకు అవకాశం ఉంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

you must drink water daily enough

ప్రస్తుతం హైబీపీ సమస్య కూడా ఎక్కువగానే ఉంది. దీని వల్ల అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక నెల రోజుల పాటు నీరు అధికంగా తాగితే హైబీపీ సమస్య ఇక బాధించదు. బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్… ఇలా క్యాన్సర్‌లలో అనేక రకాలు ఉన్నాయి. తగినంత నీటిని ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాన్సర్‌లను నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులకు సంభవించే క్షయ వంటి వ్యాధులు తగ్గుముఖం పట్టాలంటే 3 నెలల పాటు నీటిని రోజూ స‌రిగ్గా తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం అనారోగ్య సమస్యలున్న వారే కాదు, ఆరోగ్యవంతులు కూడా నీటిని తగినంతగా తీసుకుంటే ఎన్నో ఆశ్చర్యకర ఫలితాలు కనిపిస్తాయి.

Tags: water
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

బేకింగ్ సోడా తో పుట్టబోయేది అమ్మాయో? అబ్బాయో తెలుసుకోండి.!?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.