Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

చర్మ స‌మ‌స్య‌లు అధికమ‌య్యే స‌మ‌యం.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!

Admin by Admin
February 14, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ఈ సమయంలో చర్మ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ సమస్యలు చికాకుని కలిగించి ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే ఆరోగ్యకరమైన చర్మం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ముందుగా, ఎక్కువ సేపు స్నానం చేయవద్దు. ఎక్కువ సేపు స్నానం చేయడం సరికాదు. అంతే కాదు మ‌రీ వేడి నీటితో అస్సలు స్నానం చేయవద్దు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. స్నానం చేసిన తర్వాత కొద్ది సేపటికే చర్మం పూర్తిగా పొడిబారినట్టు కనిపిస్తుంది. ఇలాంటి టైమ్ లో మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి. మాయిశ్చరైజర్ చర్మాన్ని తేమగా ఉంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ విధంగా రెండు సార్లు చేయాలి.

పొద్దున్న స్నానం చేసిన తర్వాత ఒకసారి, పడుకునే ముందు మరోసారి మాయిశ్చరైజర్ తో మర్దన చేసుకోవాలి. మాయిశ్చరైజర్ కాకపోయినా కనీసం కొబ్బరినూనె వాడటం మంచిదే. ఇంకా సన్ స్క్రీన్ వాడటం మరిచిపోవద్దు. బయటకి వెళ్ళేముమ్దు ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు చర్మానికి ఇబ్బందులు కలిగించి ముడుతలు వచ్చేలా చేస్తాయి. సన్ స్క్రీన్ లోషన్, ఇలాంటి ముడుతల నుండి కాపాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

you must follow these tips to protect your skin

సరైన నిద్ర, సరైన ఆహారం, కావాల్సనన్ని నీళ్ళు తీసుకోవాలి. కనీసం ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం. లేదంటే చర్మ సమస్యలు పెరుగుతాయి. నిద్రలో ఉన్నప్పుడు చర్మం తనని తాను రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. చెడిపోయిన కణాలు తొలగిపోయి వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. మీ శరీరానికి తగిన సబ్బుని వాడటం మంచిది. అన్ని కాలాల్లోనూ ఒకే రకమైన సబ్బు వాడకుండా మీ శరీరానికి ఏది సరిగ్గా ఉంటుందో తెలుసుకుని మరీ వాడాలి.

Tags: skin problems
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

అర‌చేతుల‌కు త‌ర‌చూ చెమ‌ట ప‌డుతుందా..? అయితే కార‌ణాలు ఇవే..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.