వేడి ప‌దార్థాల‌తో క‌లిపి తేనెను తీసుకోవ‌చ్చు.. కానీ తేనెను నేరుగా వేడి చేయ‌కూడ‌దు.. ఎందుకో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెలో ఎన్నో ఔష‌à°§ గుణాలు&comma; పోష‌క విలువ‌లు ఉంటాయి&period; దీన్ని రోజూ నేరుగా తీసుకోవ‌చ్చు&period; లేదా à°ª‌లు ఇత‌à°° à°ª‌దార్థాల‌తో క‌లిపి వాడ‌à°µ‌చ్చు&period; దీని à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¨‌యం అవుతాయి&period; తేనెను గోరు వెచ్చ‌గా ఉండే పాలు&comma; నీళ్లు&comma; ఇత‌à°° ద్ర‌వాలు&comma; à°ª‌దార్థాల‌తో క‌లిపి తీసుకుంటే భిన్న à°°‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అయితే తేనెను గోరు వెచ్చ‌గా ఉండే à°ª‌దార్థాలతో క‌లిపి తీసుకోవ‌చ్చు&period; కానీ దాన్నినేరుగా వేడి చేయ‌రాదు&period; అవును&period;&period; నిజ‌మే&period; తేనెను వేడి చేస్తే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4583 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;honey&period;jpg" alt&equals;"you should not heat honey know why " width&equals;"750" height&equals;"513" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెను వేడి చేసిన‌ప్పుడు అందులో HMF పెరుగుతుంది&period; HMF అంటే Hydroxy Methyl Furfural అని అర్థం&period; తేనెలో à°¸‌à°¹‌జంగానే HMF ఉంటుంది&period; అయితే దాన్ని వేడి చేయ‌నంత à°µ‌à°°‌కు ఏమీ కాదు&period; ఆ స్థితిలో తేనెలో HMF స్థాయిలు అతి స్వ‌ల్పంగా ఉంటాయి&period; అందువల్ల ఆ తేనెను తిన్నా à°®‌à°¨‌కు ఏమీ అవ‌దు&period; అయితే తేనెను వేడి చేయ‌డం à°µ‌ల్ల అందులో ఉండే HMF à°ª‌రిమాణం పెరుగుతుంది&period; HMF లెవ‌ల్స్ ఎక్కువైన తేనె విషంతో à°¸‌మానం&period; అది à°®‌à°¨‌కు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను క‌à°²‌గ‌జేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెను వేడి చేయ‌డం à°µ‌ల్ల అందులో HMF స్థాయిలు పెరుగుతాయి&period; ఈ క్ర‌మంలో అలాంటి తేనెను తింటే à°®‌à°¨‌కు ముక్కు దిబ్బ‌à°¡‌&comma; శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు&comma; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అధికంగా à°¬‌రువు పెరుగుతారు&period; క‌నుక తేనెను ఎట్టి à°ª‌రిస్థితిలోనూ వేడి చేయరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తేనెను వేడి చేయ‌డం à°µ‌ల్ల అందులో ఉండే పోషకాలు చాలా à°µ‌à°°‌కు à°¨‌శిస్తాయి&period; కాబ‌ట్టి తేనెను వేడి చేయ‌కుండా తినాలి&period; కానీ వేడి à°ª‌దార్థాల‌తో తేనెను క‌లిపి తీసుకోవ‌చ్చు&period; అయితే దీనికి కూడా à°ª‌రిమితి ఉంది&period; వేడి à°ª‌దార్థంలో తేనె వేసి ఎక్కువ సేపు ఉంచినా అందులో HMF పెరుగుతుంది&period; క‌నుక వేడి à°ª‌దార్థంలో తేనె క‌à°²‌à°ª‌గానే వెంట‌నే తీసుకోవాలి&period; ఆల‌స్యం చేయ‌రాదు&period; చేస్తే HMF స్థాయిలు పెరుగుతాయి&period; క‌నుక అలాంటి సంద‌ర్భంలో ఆ తేనెను తీసుకోకూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదాహ‌à°°‌à°£‌కు&period;&period; చాలా మంది వేడి పాలు లేదా వేడి నీటిలో తేనె క‌లుపుకుని తాగుతారు&period; అయితే తేనె క‌లిపిన వెంట‌నే వాటిని తాగేయాలి&period; ఆల‌స్యం చేయ‌డం à°µ‌ల్ల వాటిలో HMF పెరుగుతుంది&period; ఇది ఏమాత్రం మంచిదికాదు&comma; క‌నుక వేడి à°ª‌దార్థాల‌తో తేనె క‌à°²‌à°ª‌గానే వెంట‌నే తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts