ఆస్త‌మా నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇంటి చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆస్త‌మా ఉన్న‌వారిలో గాలి మార్గాలు ఇరుకుగా మారి మ్యూక‌స్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది&period; దీంతో శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది&period; à°¦‌గ్గు&comma; ఆయాసం ఎక్కువ‌గా à°µ‌స్తాయి&period; అయితే ఆస్త‌మా à°¸‌à°®‌స్య ఉన్న‌వారు à°¤‌గిన జాగ్ర‌త్త‌à°²‌ను తీసుకోక‌పోతే అది à°®‌రింత‌గా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period; ఆస్త‌మా à°¸‌à°®‌స్య ఉన్న‌వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5364 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;asthma1&period;jpg" alt&equals;"ఆస్త‌మా నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేందుకు ఇంటి చిట్కాలు&period;&period;&excl;" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; తుల‌సి ఆకులు 4-5 వేసి నీటిని బాగా à°®‌రిగించాలి&period; ఆ నీటిని క‌ప్పు మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె వేయాలి&period; ఈ మిశ్ర‌మాన్ని ఉద‌యాన్నే తాగాలి&period; దీంతో శ్వాస తీసుకోవ‌డం సుల‌à°­‌à°¤‌రం అవుతుంది&period; ఆస్త‌మా నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఆస్త‌మా à°¸‌à°®‌స్య ఉన్న‌వారు రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే 2 వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను à°¨‌మిలి తింటుండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రోజుకు రెండు పూటలా భోజ‌నానికి ముందు 1 టీస్పూన్ అల్లం à°°‌సం సేవించాలి&period; శ్వాస à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; రాత్రి నిద్రించే ముందు గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా à°ª‌సుపు క‌లుపుకుని తాగితే అన్ని à°°‌కాల శ్వాస‌కోశ à°¸‌à°®‌స్యల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కెఫీన్ ఎక్కువ‌గా ఉండే కాఫీ&comma; గ్రీన్ టీ&comma; టీల‌ను తాగుండ‌డం à°µ‌ల్ల ఆస్త‌మా నుంచి రిలీఫ్ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని బాగా à°®‌రిగించి అందులో కొద్దిగా యూక‌లిప్ట‌స్ ఆయిల్ వేసి ఆవిరి à°ª‌ట్టాలి&period; రోజుకు ఒక‌సారి ఇలా చేయాలి&period; ఆస్త‌మా నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts