ఆరోగ్యం

డ‌యాబెటిస్‌కు చెక్ పెట్టే సీతాఫ‌లం ఆకులు.. ఇంకా ఏయే అనారోగ్యాలు త‌గ్గుతాయో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌తి ఏడాది ఆగ‌స్టు నుంచి అక్టోబ‌ర్ à°®‌ధ్య కాలంలో à°®‌à°¨‌కు సీతాఫ‌లం పండ్లు ఎక్కువ‌గా à°²‌భిస్తాయి&period; అందువ‌ల్ల ఆ సీజ‌న్‌లోనే ఈ పండ్ల‌ను తినాల్సి ఉంటుంది&period; అయితే వాటి ఆకులు అలా కాదు&comma; à°®‌నకు అవి ఎప్పుడైనా à°¸‌రే అందుబాటులో ఉంటాయి&period; వాటిల్లో అనేక ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; సీతాఫ‌లం ఆకుల‌తో à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; అందుకు గాను వాటిని ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4251 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;custard-apple-leaves&period;jpg" alt&equals;"home remedies using custard apple leaves " width&equals;"750" height&equals;"423" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°¡‌యాబెటిస్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారికి సీతాఫ‌లం ఆకులు చ‌క్క‌గా à°ª‌నిచేస్తాయి&period; ఈ ఆకుల‌ను 2-3 తీసుకుని నీటిలో à°®‌రిగించి ఆ నీటిని రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తాగుతుండాలి&period; దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; సీతాఫ‌లం ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; ఇవి సూర్యుని నుంచి à°µ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల బారి నుంచి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి&period; చ‌ర్మాన్ని ముడ‌à°¤‌లు à°ª‌à°¡‌కుండా చూస్తాయి&period; ఈ ఆకుల‌ను వేసి à°®‌రిగించిన నీటిని తాగుతుంటే చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; సీతాఫ‌లం ఆకుల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది&period; ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; అందువ‌ల్ల ఈ ఆకుల‌తో à°¤‌యారు చేసిన నీటిని రోజూ తాగాలి&period; దీంతో గుండె జ‌బ్బులు&period;&period; ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; సీతాఫ‌లం ఆకుల‌ను వేసి à°®‌రిగించిన నీటిని తాగుతుంటే రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఇన్‌ఫెక్ష‌న్లు&comma; వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కాలిన గాయాలు&comma; పుండ్ల‌ను త్వ‌à°°‌గా మానేలా చేసేందుకు సీతాఫ‌లం ఆకులు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిని 3-4 తీసుకుని పేస్ట్‌లా చేసి ఆ మిశ్ర‌మాన్ని గాయాలు&comma; పుండ్ల‌పై రాస్తుండాలి&period; దీంతో అవి త్వ‌à°°‌గా మానుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts