Lemon : నిమ్మ‌కాయ‌ల‌ను ఇలా ఉడ‌క‌బెట్టి తాగితే.. 100 రెట్లు ఎక్కువ ఫ‌లితం ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lemon &colon; నిమ్మ‌కాయ‌&period;&period; ఇది à°®‌నంద‌రికీ తెలిసిందే&period; దీనిని కూడా à°®‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; నిమ్మ‌కాయ‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌తోపాటు ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; నిమ్మ‌కాయ‌à°²‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే నిమ్మ‌కాయ‌ను ఏవిధంగా ఉప‌యోగించాలి&period;&period; నిమ్మ‌కాయ‌ను వాడ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; నిమ్మ‌కాయ‌à°² నుండి తీసిన à°°‌సాన్ని à°®‌నం సాధార‌ణంగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నిమ్మ‌à°°‌సాన్ని వేడి నీటిలో క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపున వేడి నీటిలో నిమ్మ‌à°°‌సాన్ని క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; నిమ్మ‌లో మిన‌à°°‌ల్స్&comma; న్యూటియ‌న్స్ అధికంగా ఉంటాయి&period; అవి à°®‌à°¨ శరీరానికి ఎన్నో à°°‌కాలుగా మేలు చేస్తాయి&period; నిమ్మ ఉద‌రాన్ని శుభ్ర‌à°ª‌రిచి à°¶‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను à°¬‌à°¯‌ట‌కు పంపిస్తుంది&period; ఇది à°®‌à°¨ à°¶‌రీరంలో ఉన్న మలినాల‌ను&comma; వ్య‌ర్థ à°ª‌దార్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపించ‌డంలో à°¸‌à°¹‌జ సిద్ద ఔష‌ధంగా à°ª‌ని చేస్తుంది&period; వేడి నీటిలో నిమ్మ‌à°°‌సంతో పాటు తేనె&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు క‌లిపి తీసుకుంటే à°®‌నం à°®‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19076" aria-describedby&equals;"caption-attachment-19076" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19076 size-full" title&equals;"Lemon &colon; నిమ్మ‌కాయ‌à°²‌ను ఇలా ఉడ‌క‌బెట్టి తాగితే&period;&period; 100 రెట్లు ఎక్కువ à°«‌లితం ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;boil-lemon&period;jpg" alt&equals;"boil lemon and drink this one for many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19076" class&equals;"wp-caption-text">Lemon<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటన్నింటితో పానీయాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ముందుగా నిమ్మ‌కాయ‌ను శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక నిమ్మకాయ ముక్క‌à°²‌ను&comma; అల్లం ముక్క‌à°²‌ను&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను వేసి à°®‌రో 10 à°ª‌దా నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; ఈ పానీయం చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత అందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను క‌లిపి తాగాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పానీయాన్ని ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పానీయాన్ని తాగ‌డం à°µ‌ల్ల జలుబు&comma; à°¦‌గ్గు నుండి న్యూమోనియా à°µ‌à°°‌కు అన్ని à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; నిమ్మ యాంటీ బ్యాక్టీరియ‌ల్ గా&comma; యాంటీ వైర‌ల్ గా à°ª‌ని చేస్తుంది&period; ఇది అంత‌ర్గ‌తంగా దాగి ఉన్న రోగాల‌ను కూడా à°¤‌గ్గిస్తుంది&period; ఈ పానీయాన్ని తాగ‌డం à°µ‌ల్ల కాలేయం శుభ్ర‌à°ª‌డుతుంది&period; దీనిని à°¤‌à°°‌చూ క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; అంతేకాకుండా దీనిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోని à°®‌లినాలు తొలగిపోతాయి&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; ఈ విధంగా నిమ్మ‌కాయ‌తో పానీయాన్ని à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని ఈ పానీయాన్ని à°¤‌ప్ప‌కుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts