Immunity : చలి పెరుగుతోంది.. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఈ హెర్బల్‌ టీ లను రోజూ తాగండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Immunity &colon; వర్షాకాలం ముగిసింది&period; నిన్న మొన్నటి వరకు ఈ సీజన్‌కు చెందిన వ్యాధులతో సతమతం అయ్యాం&period; ఇక చలికాలం మొదలవుతోంది&period; ఈ కాలంలోనూ సీజనల్‌ వ్యాధులు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి&period; చలి ఎక్కువగా ఉంటుంది కనుక శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి&period; కనుక ఈ సీజన్‌లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం&period; మరి రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏయే హెర్బల్‌ టీలను తాగాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"aligncenter wp-image-6973 size-full" title&equals;"Immunity &colon; చలి పెరుగుతోంది&period;&period; రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఈ హెర్బల్‌ టీ లను రోజూ తాగండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;herbal-tea&period;jpg" alt&equals;"drink these herbal teas in this season for immunity " width&equals;"1280" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; <strong>తులసి&comma; అశ్వగంధ టీ &&num;8211&semi;<&sol;strong> ఈ టీ ఒత్తిడిని తగ్గించడానికి&comma; ఆందోళనను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది&period; తులసి&comma; అశ్వగంధలలో ఔషధ గుణాలుంటాయి&period; కనుక కొన్ని తులసి ఆకులు&comma; కొద్దిగా అశ్వగంధ పొడి వేసి మరిగించి అనంతరం వచ్చే టీని తాగితే ఒత్తిడి తగ్గుతుంది&period; అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>2&period; పుదీనా&comma; అల్లం టీ &&num;8211&semi; <&sol;strong>పుదీనా&comma; అల్లం రెండింటిలోనూ అద్భుతమైన   à°”à°·à°§ గుణాలు ఉంటాయి&period; వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి&period; చర్మాన్ని సంరక్షిస్తాయి&period; కనుక ఈ రెండింటితోనూ టీ తయారు చేసుకుని తాగవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>3&period;<&sol;strong> <strong>పసుపు టీ &&num;8211&semi; <&sol;strong>పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; అందువల్ల నీటిలో పసుపు వేసి మరిగించి దాన్ని హెర్బల్‌ టీలా తాగాలి&period; అందులో అల్లం&comma; మిరియాలు కూడా వేయవచ్చు&period; మరిగాక అవసరం అనుకుంటే తేనె కూడా వేసి తాగవచ్చు&period; దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>4&period; తేనె&comma; నిమ్మ&comma; అల్లం టీ &&num;8211&semi; <&sol;strong>నీటిలో అల్లం వేసి మరిగించి  అందులో నిమ్మరసం&comma; తేనె కలిపి తాగవచ్చు&period; దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; ఆరోగ్యంగా ఉంటారు&period; ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>5&period; అల్లం&comma; అతిమధురం టీ &&num;8211&semi; <&sol;strong>అల్లం చిన్న ముక్క&comma; అతి మధురం చూర్ణం వేసి మరిగించి ఆ నీటిని తాగాలి&period; దీంతో గొంతు సమస్యలు తగ్గుతాయి&period; రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; దగ్గు&comma; జలుబు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సీజన్‌లో పైన చెప్పిన హెర్బల్‌ టీలను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; దగ్గు&comma; జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts