Health Tips : రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఈ పొడిని క‌లుపుకుని తాగండి.. ఏ వ్యాధీ మీ ద‌గ్గ‌ర‌కు కూడా రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Health Tips &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో అనేక వ్యాధులు à°®‌à°¨‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి&period; వాటిల్లో ప్ర‌ధానంగా చెప్పుకునేవి&period;&period; అధిక à°¬‌రువు&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు&comma; గుండె జ‌బ్బులు&comma; షుగ‌ర్&period; ఇవి చాలా మందికి à°µ‌స్తున్నాయి&period; దీంతో ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తున్నాయి&period; ఈ క్ర‌మంలోనే ఎంతో మంది మృత్యువాత à°ª‌డుతున్నారు&period; అయితే కింద చెప్పిన విధంగా ఓ ఔష‌ధాన్ని మీ ఇంట్లో à°²‌భించే à°ª‌దార్థాల‌తోనే à°¤‌యారు చేసుకుని రోజూ రాత్రి నిద్రించే ముందు తాగాలి&period; దీని à°µ‌ల్ల అనేక వ్యాధులను రాకుండా చూసుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ ఔష‌ధం ఏమిటి&period;&period; దాన్ని ఎలా à°¤‌యారు చేయాలి&period;&period;&quest; అంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7885 size-full" title&equals;"Health Tips &colon; రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఈ పొడిని క‌లుపుకుని తాగండి&period;&period; ఏ వ్యాధీ మీ à°¦‌గ్గ‌à°°‌కు కూడా రాదు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;fenugreek-ajwain-black-cumin-water&period;jpg" alt&equals;"Health Tips drink this mixture before sleep no disease will come to you " width&equals;"1200" height&equals;"832" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతుల‌ను 250 గ్రాముల మోతాదులో తీసుకోవాలి&period; అలాగే వాము 100 గ్రాములు&comma; à°¨‌ల్ల జీల‌క‌ర్ర 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి&period; ఈ మూడు à°ª‌దార్థాల‌ను వేర్వేరుగా తీసుకుని పెనంపై వేయించాలి&period; అనంత‌రం ఈ మూడింటిని క‌à°²‌పాలి&period; ఆ మిశ్ర‌మాన్ని మిక్సీలో వేసి బాగా à°ª‌ట్టి పొడిలా చేసుకోవాలి&period; ఆ పొడిని గాలి చొర‌à°¬‌à°¡‌కుండా సీసాలో నిల్వ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న పొడిని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది&period; రాత్రి పూట భోజ‌నం అనంత‌రం లేదా నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఆ నీటిలో క‌లిపి తాగేయాలి&period; ఇది తాగిన à°¤‌రువాత వేటినీ తీసుకోరాదు&period; ఇలా 3 నెల‌à°² పాటు రోజూ క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తాగాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7884" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;fenugreek-ajwain-black-cumin-seeds&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"670" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా పైన తెలిపిన పొడిని తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక వ్యాధుల‌కు చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°°‌క్తం శుద్ధి అవుతుంది&period; à°¶‌రీరంలోని వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోయి à°¶‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది&period; ఎముక‌లు&comma; కండ‌రాలు&comma; కీళ్లు దృఢంగా మారుతాయి&period; కొవ్వు క‌రుగుతుంది&period; గుండె ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గ‌క‌పోతే 15 రోజుల పాటు విరామం ఇచ్చిన అనంత‌రం à°®‌ళ్లీ ఈ పొడిని పైన చెప్పిన విధంగా తాగాల్సి ఉంటుంది&period; ఇలా తగ్గే à°µ‌à°°‌కు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts