Rose Apple Juice : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. శ‌రీరంలోని వేడి త‌గ్గుతుంది.. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rose Apple Juice &colon; వేస‌వి కాలం రానే à°µ‌స్తుంది&period; ఉష్ణోగ్ర‌à°¤‌లు రోజురోజుకు పెరుగుతున్నాయ‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఎండ‌లో à°¬‌à°¯‌ట‌కు వెళ్లి à°µ‌చ్చామంటే చాలు ఎక్క‌à°¡‌లేని నీర‌సం&comma; నిస్స‌త్తువ à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌తాయి&period; à°µ‌à°¡‌దెబ్బ బారిన à°ª‌డుతూ ఉంటారు&period; చాలా మంది ఎండ‌వేడి నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి ఎన‌ర్జీ డ్రింక్ à°²‌ను&comma; à°°‌సాయ‌నాలు క‌లిగిన శీత‌à°² పానీయాల‌ను ఆశ్ర‌యిస్తూ ఉంటారు&period; వీటిని తాగ‌డం à°µ‌ల్ల ఎండ నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లిగిన‌ప్ప‌టికి అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; శీత‌à°² పానీయాల‌ను తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అలాగే దంతాలు దెబ్బ‌తింటాయి&period; ఎముక‌à°²‌కు సంబంధించిన ఆస్ట్రియో పోరోసిస్ వంటి వ్యాధులు à°µ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా ఈ పానీయాల్లో చ‌క్కెర స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి&period; వీటిని ఎక్కువ‌గా తాగ‌డం à°µ‌ల్ల టైప్ 2 à°¡‌యాబెటిస్ à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అంతేకాకుండా వీటిలో కెఫిన్&comma; రిఫైండ్ చేసిన పంచ‌దార‌లు ఎక్కువ‌గా ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవ‌కాశం ఉంది&period; క‌నుక వీటికి వీలైనంత దూరంగా ఉండ‌డం చాలా అవ‌à°¸‌రం&period; à°®‌à°¨ ఇంట్లోనే ఒక పానీయాన్ని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల ఎండ నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌డంతో పాటు à°¤‌క్ష‌à°£ à°¶‌క్తిని పొంద‌à°µ‌చ్చు&period; అంతేకాకుండా ఈ పానీయాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి మేలే à°¤‌ప్ప ఎటువంటి హాని క‌à°²‌గ‌దు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28856" aria-describedby&equals;"caption-attachment-28856" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28856 size-full" title&equals;"Rose Apple Juice &colon; రోజూ ఒక్క గ్లాస్ చాలు&period;&period; à°¶‌రీరంలోని వేడి à°¤‌గ్గుతుంది&period;&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;rose-apple-juice&period;jpg" alt&equals;"Rose Apple Juice can reduces body heat make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28856" class&equals;"wp-caption-text">Rose Apple Juice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేసే ఈ పానీయాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&&num;8230&semi;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ పానీయాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం క‌à°²‌బంద గుజ్జును&comma; తేనెను&comma; నిమ్మ‌à°°‌సాన్ని&comma; అల్లం ముక్క‌à°²‌ను&comma; రోజ్ యాపిల్ à°²‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఒక జార్ లో ఒక పెద్ద ముక్క క‌à°²‌బంద గుజ్జును తీసుకుని ముక్క‌లుగా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఆరు రోజ్ యాపిల్ à°²‌ను క‌ట్ చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక ఇంచు అల్లాన్ని ముక్క‌లుగా చేసి వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఈ రెండింటిని కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ జ్యూస్ ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో à°¤‌గిన‌న్ని చ‌ల్ల‌టి నీళ్ల‌ను పోసుకుని క‌à°²‌పాలి&period; తరువాత రుచికి à°¤‌గినంత తేనె&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎన‌ర్జీ డ్రింక్ à°¤‌యార‌వుతుంది&period; వేస‌వికాలంలో à°¬‌à°¯‌ట తిరిగి à°µ‌చ్చిన తరువాత ఇలా డ్రింక్ ను à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ పానీయాన్ని ఏ à°µ‌à°¯‌సు వారైనా తీసుకోవ‌చ్చు&period; మార్కెట్ లో దొరికే శీత‌à°² పానీయాల‌ను తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవ‌డం కంటే ఇలా ఇంట్లోనే ఈ ఎన‌ర్జిటిక్ డ్రింక్ ను à°¤‌యారు చేసుకుని తాగ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts