Carrot Juice : ఈ సీజ‌న్ లో రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగ‌డం మ‌రిచిపోకండి.. జ్యూస్ ను ఎలా త‌యారు చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Carrot Juice &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న దుంప కూర‌ల్లో క్యారెట్ ఒక‌టి&period; ఇది మిగిలిన దుంప కూర‌à°²‌కు చాలా భిన్న‌మైంది&period; ఇది ఎంతో తియ్య‌గా ఉంటుంది&period; క‌నుక దీన్ని à°ª‌చ్చిగా కూడా తింటుంటారు&period; అయితే క్యారెట్ à°µ‌ల్ల వాస్తవానికి à°®‌à°¨‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; క్యారెట్ల‌లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు à°ª‌à°°‌చ‌డంతోపాటు à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో à°®‌à°¨‌కు ఎక్కువ‌గా à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుంటాయి&period; క‌నుక ఇవి రాకుండా ఉండాలంటే రోగ నిరోధ‌క à°¶‌క్తి ఎక్కువ‌గా ఉండాలి&period; దీన్ని à°®‌à°¨‌కు క్యారెట్లు అందిస్తాయి&period; అయితే క్యారెట్ల‌ను రోజూ తిన‌లేమ‌ని అనుకునేవారు&period;&period; క‌నీసం రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను అయినా à°¸‌రే తాగాలి&period; దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period; ఇక క్యారెట్ జ్యూస్‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15698" aria-describedby&equals;"caption-attachment-15698" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15698 size-full" title&equals;"Carrot Juice &colon; ఈ సీజ‌న్ లో రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగ‌డం à°®‌రిచిపోకండి&period;&period; జ్యూస్ ను ఎలా à°¤‌యారు చేయాలంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;carrot-juice&period;jpg" alt&equals;"take Carrot Juice one glass daily in this season " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15698" class&equals;"wp-caption-text">Carrot Juice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ జ్యూస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; పంచ‌దార &&num;8211&semi; అర‌ క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 4 క‌ప్పులు&comma; నిమ్మ à°°‌సం &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; అల్లం ముక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; ఐస్ క్యూబ్స్ &&num;8211&semi; 3 లేదా 4&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ జ్యూస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో లేదా బ్లెండ‌ర్ లో క్యారెట్ ముక్క‌à°²‌ను&comma; పావు క‌ప్పు పంచ‌దార‌ను వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత 2 క‌ప్పుల నీళ్లును పోసి 3 నిమిషాల పాటు à°®‌à°°‌లా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని à°µ‌స్త్రంలో లేదా జ‌ల్లిగంటె à°¸‌హాయంతో à°µ‌à°¡‌క‌ట్టుకోవాలి&period; à°µ‌à°¡‌క‌ట్ట‌గా à°µ‌చ్చిన క్యారెట్ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులోనిమ్మ à°°‌సాన్ని&comma; à°¤‌గిన‌న్ని ఐస్ క్యూబ్స్ వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క్యారెట్ జ్యూస్ à°¤‌యార‌వుతుంది&period; అయితే చ‌ల్ల‌à°¦‌నం à°µ‌ద్ద‌నుకుంటే ఐస్ క్యూబ్స్‌కు à°¬‌దులుగా నీళ్ల‌ను క‌లిపి తాగ‌à°µ‌చ్చు&period; లేదా à°®‌రీ చ‌ల్ల‌గా అవ‌à°¸‌రం లేద‌నుకుంటే కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి కూడా తాగ‌à°µ‌చ్చు&period; ఈ జ్యూస్‌ను ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌తో తీసుకుంటే అధికంగా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts