Chaddannam : శ‌రీరానికి చ‌లువ చేసే చ‌ద్ద‌న్నం.. ఉద‌యం తినే టిఫిన్‌కు బ‌దులుగా దీన్ని తింటే అద్భుత‌మైన లాభాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chaddannam &colon; చ‌ద్ద‌న్నం తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; కొన్ని ప్రాంతాల వారు చద్ద‌నాన్ని ప్ర‌త్యేకంగా à°¤‌యారు చేస్తారు&period; à°®‌à°¨‌ పూర్వీకులు చ‌ద్ద‌న్నాన్నే చాలా à°µ‌à°°‌కు ఉద‌యం ఆహారంగా తీసుకునే వారు&period; ఉద‌à°¯‌మే చ‌ద్దన్నాన్ని తిన‌డానికి గాను రాత్రి పూట‌నే అన్నాన్ని ఎక్కువ‌గా వండుకోవాలి&period; చ‌ద్దన్నాన్ని పిల్ల‌à°²‌కు పెట్ట‌డం à°µ‌ల్ల పుష్టిగా à°¤‌యార‌వుతారు&period; à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్ని చద్ద‌న్నంలో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11919" aria-describedby&equals;"caption-attachment-11919" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11919 size-full" title&equals;"Chaddannam &colon; à°¶‌రీరానికి చ‌లువ చేసే చ‌ద్ద‌న్నం&period;&period; ఉద‌యం తినే టిఫిన్‌కు à°¬‌దులుగా దీన్ని తింటే అద్భుత‌మైన లాభాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;chaddannam&period;jpg" alt&equals;"Chaddannam recipe very good and healthy food in summer " width&equals;"1200" height&equals;"809" &sol;><figcaption id&equals;"caption-attachment-11919" class&equals;"wp-caption-text">Chaddannam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ద్ద‌న్నంలో ఐర‌న్‌&comma; మెగ్నీషియం&comma; బి కాంప్లెక్స్ విట‌మిన్స్ అన్నీ ఉంటాయి&period; మాంసాహారం తిన‌ని వారికి బి 12 విట‌మిన్ అధికంగా à°²‌భించ‌దు&period; అన్నాన్ని రాత్రంతా నిల్వ ఉంచ‌డం à°µ‌ల్ల ఈ అన్నంలో à°¶‌రీరానికి కావ‌ల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ à°¤‌యార‌వుతాయి&period; అన్నాన్ని నీళ్ల‌లో కానీ&comma; గంజిలో కానీ వేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి&period; దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలి&period; చ‌ద్ద‌న్నాన్ని à°®‌రో విధంగా కూడా à°¤‌యారు చేసుకుని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ద్ద‌న్నానికి పెరుగును జోడించి కూడా ఆహారంగా తీసుకోవ‌చ్చు&period; ఇలా పెరుగును క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల‌ ఎంతో మేలు క‌లుగుతుంది&period; వేస‌వి కాలంలో చ‌ద్ద‌న్నాన్ని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే వేడి à°¤‌గ్గుతుంది&period; రాత్రి వండిన అన్నానికి ఉద‌యం పెరుగును క‌లిపి తిన‌à°µ‌చ్చు లేదా రాత్రి వండిన అన్నంలో గోరు వెచ్చ‌ని పాలు పోసి కొద్దిగా పెరుగు వేసి తోడు వేయాలి&period; ఉద‌యాన్నే రుచికి à°¤‌గినంత ఉప్పు వేసుకుని బ్రేక్ ఫాస్ట్ గా తిన‌à°µ‌చ్చు&period; దీన్ని తోడ‌న్నం అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌రువు పెర‌గాలి అనుకునే వారికి చ‌ద్ద‌న్నం ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; చ‌ద్ద‌న్నం తిన‌డం à°µ‌ల్ల అనారోగ్యంతో కోల్పోయిన à°¶‌క్తిని తిరిగి పొంద‌à°µ‌చ్చు&period; చ‌ద్ద‌న్నం ఎంతో శ్రేష్ట‌మైన‌ది&period; క‌నుక క‌నీసం వారంలో రెండు సార్లు అయినా à°¸‌రే చ‌ద్ద‌న్నాన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలి&period; దీంతో ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts