Laddu For Hair Growth : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు.. జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు.. పెరుగుతూనే ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Laddu For Hair Growth &colon; జుట్టు రాల‌డం అనే à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్నారు&period; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; పోష‌కాహార లోపం&comma; నిద్ర‌లేమి&comma; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; à°°‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను ఎక్కువ‌గా వాడ‌డం&comma; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం వంటి వాటిని జుట్టు రాల‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ à°¸‌à°®‌స్య కార‌ణంగా చాలా మంది అనేక ఇబ్బందులు à°ª‌డుతూ ఉంటారు&period; à°¤‌à°²‌స్నానం చేసిన‌ప్పుడు ఈ à°¸‌à°®‌స్య à°®‌రీ ఎక్కువ‌గా ఉంటుంది&period; జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించుకోవ‌డానికి చాలా మంది మార్కెట్ లో దొరికే షాంపుల‌ను&comma; నూనెల‌ను వాడుతూ ఉంటారు&period; వీటిని వాడ‌డం à°µ‌ల్ల ఎటువంటి à°«‌లితాలు ఉండ‌క‌పోగా అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కొవాల్సి à°µ‌స్తుంది&period; అలాగే చాలా మంది à°°‌క‌à°°‌కాల ఇంటి చిట్కాల‌ను వాడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°¹‌జ‌ సిద్ద‌మైన à°ª‌దార్థాల‌తో ఇంటి చిట్కాల ద్వారా à°®‌నం జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అలాగే ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు&period; ఈ ఇంటి చిట్కాల‌తో పాటు జుట్టు రాల‌డం అనే ఈ à°¸‌à°®‌స్య నుండి పూర్తిగా à°¬‌à°¯‌ట‌à°ª‌డాలంటే à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇత‌à°° పోష‌కాల‌ను కూడా అందించ‌డం చాలా అవ‌à°¸‌రం&period; ప్రోటీన్స్ తో పాటు ఇత‌à°° పోష‌కాలు క‌లిగిన డ్రై ఫ్రూట్స్ తో ప్రోటీన్ à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ జుట్టు ఎదుగుద‌à°²‌కు కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ à°¸‌మకూరుతాయి&period; ఈ à°²‌డ్డూల‌ను à°¬‌యోటిన్ à°²‌డ్డూలు అని కూడా అన‌à°µ‌చ్చు&period; ఈ à°¬‌యోటిన్ à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26951" aria-describedby&equals;"caption-attachment-26951" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26951 size-full" title&equals;"Laddu For Hair Growth &colon; ఈ à°²‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు&period;&period; జుట్టు రాల‌à°®‌న్నా రాల‌దు&period;&period; పెరుగుతూనే ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;laddu-for-hair-growth&period;jpg" alt&equals;"Laddu For Hair Growth make like this take daily one " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26951" class&equals;"wp-caption-text">Laddu For Hair Growth<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం బాదం à°ª‌ప్పు&comma; జీడిప‌ప్పు&comma; ప్రొద్దుతిరుగుడు à°ª‌ప్పు&comma; ఖ‌ర్జూర పండ్లు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌à°²‌ను&comma; బెల్లం&comma; నువ్వులు&comma; వాల్ à°¨‌ట్స్&comma; పుచ్చ గింజ‌à°² à°ª‌ప్పు&comma; అవిసె గింజ‌à°²‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; వీట‌న్నింటిని ఒక్కొక్క‌టి 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి&period; బెల్లాన్ని మాత్రం 500 గ్రాముల మోతాదులో తీసుకోవాలి&period; అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ ను ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఈ à°ª‌దార్థాల‌తో à°¬‌యోటిన్ à°²‌డ్డూను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ముందుగా అవిసెగింజ‌à°²‌ను&comma; నువ్వుల‌ను విడివిగా వేయించి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు గిన్నెలో బెల్లం&comma; ఒక క‌ప్పు నీళ్లు పోసి వేడి చేయాలి&period; బెల్లం క‌రిగిన à°¤‌రువాత దానిని à°µ‌à°¡‌క‌ట్టి గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు ఈ బెల్లం నీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికిస్తూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకున్న అవిసె గింజ‌లు&comma; నువ్వుల‌తో పాటు మిగిలిన డ్రై ఫ్రూట్స్ à°ª‌లుకులు కూడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని క‌లుపుతూ à°²‌డ్డూ చుట్ట‌డానికి వీలుగా అయ్యేంత à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం కొద్దిగా చల్లారిన à°¤‌రువాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ à°²‌డ్డూలుగా చుట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ప్రోటీన్ à°²‌డ్డూ లేదా à°¬‌యోటిన్ à°²‌డ్డూ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రోజుకు ఒక‌టి లేదా రెండు చొప్పున తిన‌డం à°µ‌ల్ల జుట్టు పెరుగుద‌à°²‌కు కావ‌ల్సిన పోష‌కాల‌తో పాటు à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌న్నీ à°²‌భిస్తాయి&period; ఈ విధంగా జుట్టు రాల‌డం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఇత‌à°° చిట్కాల‌ను పాటిస్తూనే ఇలా à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల జుట్టు ధృడంగా&comma; ఆరోగ్యంగా à°¤‌యార‌వుతుంది&period; ఈ à°²‌డ్డూల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఇత‌à°° ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts