Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

భోజ‌నం చేసిన త‌రువాత సోంపును క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా ?

Editor by Editor
August 12, 2021
in ఆరోగ్యం, మూలిక‌లు
Share on FacebookShare on Twitter

ఇప్పుడంటే నిజానికి చాలా మంది పాత అలవాటును మరిచిపోయారు కానీ.. నిజానికి చాలా మంది భోజనం చేశాక సోంపు గింజలను తినేవారు. దీంతో జీర్ణ సమస్యలు వచ్చేవి కావు. అయితే సోంపు గింజలతో కేవలం జీర్ణ సమస్యలే కాదు, ఇతర అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. నిత్యం భోజనం చేశాక సోంపు గింజలను తినడం అలవాటుగా చేసుకుంటే దాంతో పలు ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటంటే..

సోంపు గింజల్లో మన శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్‌ సి, కాల్షియం, ఐరన్‌, మెగ్నిషియం, పొటాషియం, మాంగనీస్‌ వంటి పోషకాలు లభిస్తాయి. వీటితో శరీరానికి పోషణ లభిస్తుంది. సోంపు ద్వారా మనకు లభించే విటమిన్‌ సితో శరీర రోగ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కణజాలానికి శరీరం మరమ్మత్తులు చేసుకుంటుంది. కణాలు నాశనం కూడా ఉంటాయి. సోంపు గింజల్లో ఉండే మాంగనీస్‌ శరీర మెటబాలిజంను పెంచుతుంది. కణజాలాన్ని రక్షిస్తుంది. ఎముకలను వృద్ధి చేస్తుంది. షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌ అవుతాయి. గాయాలు త్వరగా మానుతాయి.

సోంపు గింజల్లో పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు, శక్తివంతమైన మొక్కల ఆధారిత సమ్మేళనాలు ఉంటాయి. 87 రకాలకు పైగా ముఖ్యమైన సమ్మేళనాలు ఈ గింజల్లో ఉంటాయి. రోజ్‌మరీనిక్‌ యాసిడ్‌, క్లోరోజెనిక్‌ యాసిడ్‌, క్వర్సెటిన్‌, అపిజెనిన్‌ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు, స్థూలకాయం, క్యాన్సర్‌, నాడీ సంబంధ వ్యాధులు, టైప్‌ 2 డయాబెటిస్‌ రాకుండా ఉంటాయి. సోంపు గింజల్లో యాంటీ క్యాన్సర్‌, యాంటీ మైక్రోబియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు కూడా ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. సోంపు గింజల్లో ఉండే లిమోనీన్‌ అనబడే సమ్మేళనం హానికారక ఫ్రీ ర్యాడికల్స్‌ నుంచి రక్షణ అందిస్తుంది.

ఆకలిని నియంత్రించే గుణాలు సోంపు గింజల్లో ఉంటాయి. ఆకలి ఎక్కువగా అవుతుందని అనుకునే వారు సోంపు గింజలను తిని చూస్తే ఫలితం ఉంటుంది. లంచ్‌ చేసేముందు కొందరికి సైంటిస్టులు సోంపు గింజలతో చేసిన టీ ఇచ్చారు. దీంతో వారు తక్కువ ఆహారాన్ని తీసుకున్నట్లు గుర్తించారు. అందువల్ల సోంపు గింజలతో అధిక బరువు కూడా తగ్గవచ్చు.

సోంపు గింజలను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్‌ గుండె జబ్బులు వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. అలాగే సోంపు గింజల్లో ఉండే మెగ్నిషియం, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.

సోంపు గింజల్లో క్యాన్సర్‌ కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉన్నాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. వీటిలో ఉండే ఎనిథోల్‌ అనబడే సమ్మేళనం క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని గుర్తించారు.

సోంపు గింజల్లో గలాక్టోజెనిక్‌ గుణాలు ఉన్నాయి. అంటే పాలిచ్చే తల్లులు వీటిని తీసుకుంటే పాలు సమృద్ధిగా వస్తాయి. అందువల్ల పాలిచ్చే తల్లులు వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అయితే అందుకు డాక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

భోజనం చేసిన తరువాత సోంపు గింజలను తినడం వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం సమస్య ఏర్పడదు. గ్యాస్‌, అసిడిటీ రాకుండా ఉంటాయి.

Tags: fennel seedsసోంపు గింజ‌లు
Previous Post

బార్లీ నీళ్ల‌ను రోజూ తాగ‌డం మ‌రిచిపోకండి.. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

Next Post

అధిక బ‌రువు త‌గ్గాలంటే రోజుకు ఎన్ని చ‌పాతీల‌ను తినాలో తెలుసా ?

Related Posts

మూలిక‌లు

ఏయే వ్యాధులను న‌యం చేసేందుకు తుల‌సి ఆకుల‌ను ఎలా వాడాలో తెలుసా..?

March 16, 2025
మూలిక‌లు

ఏయే ఆకులు ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేస్తాయో తెలుసా..?

March 14, 2025
మూలిక‌లు

క‌ర‌క్కాయ‌ల‌తో అద్భుత‌మైన ఆయుర్వేద చిట్కాలు.. ఏయే వ్యాధులు త‌గ్గేందుకు దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే..?

February 9, 2025
మూలిక‌లు

పిచ్చి పిచ్చి ఆలోచనలకు వట్టివేర్లతో చెక్ పెట్టొచ్చు!

January 18, 2025
మూలిక‌లు

కింగ్ ఆఫ్ ఆయుర్వేద.. అశ్వగంధ..!

January 3, 2025
మూలిక‌లు

Ashwagandha Benefits : రోజూ ఒక స్పూన్ చాలు.. పురుషుల్లో ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

December 18, 2024

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.