Herbs For Immunity : ఈ 10 ర‌కాల ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ తీసుకోండి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Herbs For Immunity &colon; చ‌లికాలంలో à°®‌à°¨‌లో చాలా మంది à°¤‌రుచూ ఇన్పెక్ష‌న్ à°² బారిన à°ª‌డుతూ ఉంటారు&period; జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; గొంతునొప్పి వంటి ఇన్పెక్ష‌న్ à°² బారిన à°ª‌డుతూ ఉంటారు&period; చ‌లికాలం ఎంత ఆహ్లాద‌క‌రంగా ఉంటుందో అన్ని అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా తీసుకువ‌స్తుంది&period; క‌నుక చ‌లికాలంలో à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి à°®‌రింత ఎక్కువ‌గా ఉండ‌డం చాలా అవ‌à°¸‌రం&period; à°¤‌గినంత రోగ‌నిరోధ‌క à°¶‌క్తి ఉంటే ఇన్పెక్ష‌న్ లు&comma; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; క‌నుక à°¶‌రీరంలో à°¤‌గినంత రోగ‌నిరోధ‌క à°¶‌క్తి ఉండ‌డం చాలా అవ‌à°¸‌రం&period; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవ‌డానికి ఖ‌రీదైన మందుల‌ను&comma; యాంటీ à°¬‌యాటిక్ à°²‌ను వాడే అవ‌à°¸‌రం లేదు&period;à°¸‌à°¹‌జ సిద్ద à°ª‌దార్థాల‌ను ఉప‌యోగించి కూడా à°®‌నం చాలా సుల‌భంగా à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు చెప్పే à°ª‌దార్థాల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవ‌చ్చు&period; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచే à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; అనేక ఔష‌à°§ గుణాలు క‌లిగిన మొక్క‌లల్లో అశ్వ‌గంధ మొక్క కూడా ఒక‌టి&period; దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవ‌చ్చు&period; అలాగే అనేక à°°‌కాల మిన‌à°°‌ల్స్ క‌లిగిన శిలాజిత్ ను వాడ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఉసిరికాయ‌à°²‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల కూడా à°¶‌రీరంలో à°¤‌గినంత రోగ‌నిరోధ‌క à°¶‌క్తి à°¤‌యార‌వుతుంది&period; అలాగే అద్భుత‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లిగిన తుల‌సి ఆకులను ఉప‌యోగించి కూడా à°®‌నం à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43171" aria-describedby&equals;"caption-attachment-43171" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43171 size-full" title&equals;"Herbs For Immunity &colon; ఈ 10 à°°‌కాల ఆయుర్వేద మూలిక‌à°²‌ను రోజూ తీసుకోండి&period;&period; ఇమ్యూనిటీ పెరుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;herbs-for-immunity&period;jpg" alt&equals;"Herbs For Immunity take these 10 daily for better health " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43171" class&equals;"wp-caption-text">Herbs For Immunity<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండే బ్ర‌హ్మి మొక్క‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం చాలా సుల‌భంగా అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా కాపాడుకోవ‌చ్చు&period; ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెర‌గ‌డంతో పాటు హార్ట్ ఎటాక్&comma; క్యాన్స‌ర్&comma; ఆర్థ‌రైటిస్ వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు కూడా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; ఇక à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో వేప కూడా à°®‌à°¨‌కు ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; దీనిలో ఉండే యాంటీ వైర‌ల్&comma; యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు à°¶‌రీరాన్ని ఇన్పెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా కాపాడ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే త్రిఫ‌à°² చూర్ణాన్ని వాడ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; అదే విధంగా à°¶‌రీరంలో రోగనిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో మున‌గాకు కూడా à°®‌à°¨‌కు ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఈ విధంగా ఈ à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ à°ª‌దార్థాల‌ను à°®‌à°¨ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల చ‌లికాలంలో à°®‌నం ఇన్పెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా à°®‌à°¨‌ల్ని à°®‌నం కాపాడుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts