మూలిక‌లు

ఒత్తిడి, ఆందోళ‌న ఎక్కువ‌గా ఉన్నాయా ? అయితే ఈ 5 ఆయుర్వేద మూలిక‌ల‌ను తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది నిత్యం ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌à°²‌ను ఎదుర్కొంటున్నారు&period; à°ª‌ని ఒత్తిడితోపాటు వ్య‌క్తిగ‌à°¤ జీవితంలోనూ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తున్నందున ఒత్తిడి&comma; ఆందోళ‌నల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తోంది&period; అయితే వాటిని à°¤‌గ్గించుకునేందుకు ఆయుర్వేదం ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తుంది&period; కింద తెలిపిన 5 మూలిక‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ మూలిక‌లు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3940 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;stress&period;jpg" alt&equals;"if you are having stress and anxiety then take these herbs " width&equals;"750" height&equals;"450" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అశ్వ‌గంధ‌&period; దీన్నే ఇండియ‌న్ జిన్సెంట్ అని పిలుస్తారు&period; దీంట్లో అనేక అడాప్టోజెన్స్ ఉంటాయి&period; ఇవి ఒత్తిడిని à°¤‌గ్గిస్తాయి&period; మెద‌డు à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తాయి&period; కార్టిసోల్ లెవ‌ల్స్ ను à°¤‌గ్గిస్తాయి&period; దీంతోపాటు షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; మెద‌డు యాక్టివ్‌గా à°ª‌నిచేస్తుంది&period; మూడ్ మారుతుంది&period; డిప్రెష‌న్‌&comma; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ à°¤‌గ్గుతాయి&period; అశ్వ‌గంధ చూర్ణం&comma; ట్యాబ్లెట్ల రూపంలో à°²‌భిస్తుంది&period; చూర్ణాన్ని పాల‌తో తీసుకోవ‌చ్చు&period; ట్యాబ్లెట్లు అయితే ఉద‌యం&comma; సాయంత్రం 250 ఎంజీ మోతాదులో వాడాలి&period; డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు వాడుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; బ్ర‌హ్మి&period;&period; దీన్నే à°¸‌à°°‌స్వ‌తి మొక్క అంటారు&period; ఇది మానసిక à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌à°²‌ను దూరం చేస్తుంది&period; బ్ర‌హ్మిలో à°¬‌యో కెమిక‌ల్స్ ఉంటాయి&period; ఇవి మెద‌డు క‌ణాల‌ను పున‌ర్నిర్మిస్తాయి&period; దీంతో జ్ఞాప‌క‌à°¶‌క్తి&comma; ఏకాగ్ర‌à°¤‌&comma; తెలివితేట‌లు పెరుగుతాయి&period; స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్‌ను బ్ర‌హ్మి టార్గెట్ చేస్తుంది&period;దీంతో ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ à°¤‌గ్గుతాయి&period; బ్ర‌హ్మి కూడా చూర్ణం&comma; ట్యాబ్లెట్ల రూపంలో à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; తిప్ప‌తీగ‌లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; అవి ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌à°²‌ను à°¤‌గ్గిస్తాయి&period; తిప్ప‌తీగ చూర్ణం లేదా జ్యూస్‌ను రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ మెరుగ్గా à°ª‌నిచేస్తుంది&period; ఒత్తిడి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; à°ª‌సుపును అనేక à°°‌కాల వంటల్లో వేస్తుంటారు&period; ఇందులో అద్భుత‌మైన యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల à°ª‌సుపు యాంటీ ఆక్సిడెంట్ గా à°ª‌నిచేస్తుంది&period; à°ª‌సుపులో ఉండే క‌ర్‌క్యుమిన్ à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాను మెరుగు à°ª‌రుస్తుంది&period; గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌ను à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌à°²‌ను à°¤‌గ్గించేందుకు మండూక‌à°ª‌ర్ణి లేదా ఖులకుడి అనే మూలిక కూడా బాగానే à°ª‌నిచేస్తుంది&period; ఇది జ్ఞాప‌క‌à°¶‌క్తిని పెంచుతుంది&period; మెద‌డున యాక్టివ్ గా ఉంచుతుంది&period; మాన‌సిక ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts