Holy Basil : ఈ 11 ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు తుల‌సి ఆకుల‌ను ఇలా ఉప‌యోగించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Holy Basil &colon; భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తులసిని ఔషధ&comma; పూజ మొక్కగా ఉపయోగిస్తున్నారు&period; తులసి ఆకులతో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు&period; ఆయుర్వేద ప్రకారం తులసిలో అనేక అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయి&period; అయితే ఏయే అనారోగ్యాలకు తులసి ఆకులను ఎలా వాడాలి &quest; అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12313" aria-describedby&equals;"caption-attachment-12313" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12313 size-full" title&equals;"Holy Basil &colon; ఈ 11 à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు తుల‌సి ఆకుల‌ను ఇలా ఉప‌యోగించండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;holy-basil-1&period;jpg" alt&equals;"use Holy Basil leaves in this way for these 11 health problems " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-12313" class&equals;"wp-caption-text">Holy Basil<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; చాలా మందిని అధిక కఫం సమస్య వేధిస్తుంటుంది&period; గొంతులో కఫం బాగా ఉండడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు&period; ఎక్కువ సేపు మాట్లిడితే దగ్గు వస్తుంది&period; కానీ తులసి ఆకులతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు&period; అందుకు గాను రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగు తులసి ఆకులను నోట్లో వేసుకుని నేరుగా అలాగే నమిలి మింగేయాలి&period; ఇలా రోజూ చేస్తుంటే శరీరంలో ఉన్న కఫం దెబ్బకు పోతుంది&period; ఊపిరితిత్తుల్లోని కఫం కూడా బయటకు వచ్చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; జీర్ణాశయం&comma; పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తులసి ఆకులకు ఉంటుంది&period; కనుక రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగు తులసి ఆకులను నోట్లో వేసుకుని నమిలి మింగితే&period;&period; జీర్ణవ్యవస్థలో ఉండే క్రిములన్నీ నాశనం అవుతాయి&period; జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది&period; ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; తులసి ఆకులను పరగడుపునే తినడం వల్ల రక్తం బాగా తయారవుతుంది&period; రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు&period; అలాగే నాలుగైదు తులసి ఆకులను తీసుకుని మెత్తగా దంచి పేస్ట్‌లా చేయాలి&period; దాన్ని ఒక గుళిక &lpar;మాత్ర&rpar;గా తయారు చేసుకుని రోజూ ఉదయం&comma; సాయంత్రం భోజనానికి ముందు ఒక మాత్ర చొప్పున వేసుకోవాలి&period; దీంతో జీర్ణ సమస్యలు ఉండవు&period; గ్యాస్‌&comma; మలబద్దకం&comma; అజీర్ణం తగ్గుతాయి&period; అలాగే ఆకలి కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; తులసి ఆకులను సేకరించి బాగా కడిగి శుభ్రం చేయాలి&period; అనంతరం వాటిని నీడలో ఎండబెట్టి పొడి చేయాలి&period; ఆ పొడిని కొద్దిగా తీసుకుని అందులో నీళ్లు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి&period; దీంతో రోజూ దంతాలను తోముకోవాలి&period; ఇలా రోజూ చేస్తుంటే దంతాలపై ఉండే గార&comma; పసుపు దనం పోతాయి&period; దంతాలు తెల్లగా మారి మెరుస్తాయి&period; అలాగే చిగుళ్ల నుంచి కారే రక్తస్రావం తగ్గుతుంది&period; చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి&period; ఇన్‌ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది&period; నోట్లో సూక్ష్మ క్రిములు చనిపోతాయి&period; నోటి దుర్వాసన తగ్గుతుంది&period; నోరు&comma; దంతాలు&comma; చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; దగ్గు&comma; జలుబు&comma; జ్వరం ఉన్నప్పుడు ఒక టీస్పూన్‌ తులసి ఆకుల రసంలో అంతే మోతాదులో తేనె కలిపి రోజుకు మూడు పూటలా తీసుకోవాలి&period; దీంతో ఆయా సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-12314" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;holy-basil-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"606" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; నాలుగైదు తులసి ఆకులు&comma; నాలుగైదు పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు రెండు సార్లు&period;&period; ఉదయం&comma; సాయంత్రం&period;&period; ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి&period; దీని వల్ల జ్వరం తగ్గుతుంది&period; శరీర ఉష్ణోగ్రత వెంటనే అదుపులోకి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు మూడు సార్లు&period;&period; పూటకు ఒక కప్పు చొప్పున తాగుతుండాలి&period; దీంతో గొంతు నొప్పి&comma; దగ్గు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; ఉదయాన్నే ఒక టీస్పూన్‌ తేనె&comma; అంతే మోతాదులో తులసి ఆకుల రసం కలిపి సేవిస్తుంటే&period;&period; గొంతు బొంగురు తగ్గుతుంది&period; మృదువైన కంఠ స్వరం వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; తులసి ఆకుల రసం&comma; ఉల్లిపాయ రసం&comma; అల్లం రసం&comma; తేనెలను కలిపి ఈ మిశ్రమాన్ని ఆరు టీస్పూన్‌à°² మోతాదులో రోజుకు రెండు సార్లు&period;&period; ఉదయం&comma; సాయంత్రం&period;&period; తాగాలి&period; దీని వల్ల విరేచనాలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&comma; రాత్రి పూట ఒక గ్లాస్‌ పలుచని మజ్జిగలో కాస్త తులసి ఆకుల రసం వేసి బాగా కలిపి తీసుకోవాలి&period; రోజూ ఇలా చేస్తే శరీరంలోని కొవ్వు కరుగుతుంది&period; అధిక బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11&period; రాత్రి పూట ఒక టీస్పూన్‌ తులసి ఆకుల రసంతోపాటు అంతే మోతాదులో చక్కెర లేదా తేనెను కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది&period; నిద్రలేమి నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts