అనేక వ్యాధుల‌ను న‌యం చేసే వ‌స‌..! ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలను ఉపయోగించినట్లే వస ను కూడా ఉపయోగిస్తారు&period; ఎన్నో వందల ఏళ్ల నుంచే వస ను ఆయుర్వేదంలో వాడుతున్నారు&period; హిమాలయాల్లో వసకు చెందిన ప్రత్యేకమైన రకం దొరుకుతుంది&period; వస వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5787 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;vasa-1&period;jpg" alt&equals;"జీర్ణ à°¸‌à°®‌స్య‌లు&comma; వాపులు&comma; నొప్పులు&comma; అధిక కొవ్వుకు చెక్ పెట్టే à°µ‌à°¸‌&period;&period; ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"608" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో వస ఎంతగానో ఉపయోగపడుతుంది&period; ఆందోళన&comma; ఒత్తిడి&comma; జ్ఞాపకశక్తి తగ్గిపోవడం&comma; కిడ్నీస్టోన్లు వంటి సమస్యలకు వస పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఆకలి బాగా తగ్గిన వారు&comma; అజీర్ణం&comma; మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు వస చూర్ణం తీసుకుంటే ఫలితం ఉంటుంది&period; ఇది జీర్ణాశయంలో అగ్నిని పెంచుతుంది&period; దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; జీర్ణాశయంలో అల్సర్లకు&comma; గ్యాస్‌&comma; అసిడిటీ సమస్యలకు వస పనిచేస్తుంది&period; విరేచనాలు&comma; చర్మ సమస్యలు ఉన్నవారు వసను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; వస కొమ్ములు&comma; తుంగముస్తల గడ్డలు&comma; పసుపు&comma; శొంఠి కొమ్ములు కచ్చాపచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం కాచి తీసుకోవాలి&period; దీంతో విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; వసకొమ్ము పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మూర్ఛ తగ్గుతుంది&period; వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి రాస్తుంటే శరీర భాగాల‌పై ఏర్ప‌డే వాపులు&comma; నొప్పులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; వస చూర్ణాన్ని తేనె&comma; బెల్లంతో కలిపి తీసుకుంటే అసిడిటీ తగ్గుతుంది&period; వసకొమ్ము&comma; దేవదారు వేరు పట్ట లేదా గురవింద గింజలను ముద్దగా నూరి జుట్టు ఊడినచోట లేపనం చేస్తే జుట్టు పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5786 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;vasa-2&period;jpg" alt&equals;"జీర్ణ à°¸‌à°®‌స్య‌లు&comma; వాపులు&comma; నొప్పులు&comma; అధిక కొవ్వుకు చెక్ పెట్టే à°µ‌à°¸‌&period;&period; ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period;&period;&excl;" width&equals;"750" height&equals;"461" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; వస కొమ్ము వేసి కాచిన నీళ్లతో గాయాలు&comma; పుండ్ల‌ను కడిగి శుభ్రం చేయాలి&period; దీంతో అవి త్వ‌à°°‌గా మానుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; వసకొమ్ములను పాలలోవేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి à°µ‌స్తుంది&period; కంఠ స్వ‌రం చ‌క్క‌గా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; వసకొమ్ములను&comma; సోంపు గింజలను కలిపి నూరి ముద్దగాచేసి అర్శమొలల మీద ప్రయోగించాలి&period; దీనికి ముందు నువ్వుల నూనెను వేడిచేసి బాహ్యంగా ప్రయోగిస్తే ఉపశమం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వస చూర్ణం అయితే రోజుకు 1-2 చిటికెలు తీసుకోవచ్చు&period; భోజనం అనంతరం తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి&period; వస క్యాప్సూల్స్‌ రూపంలోనూ లభిస్తుంది&period; రోజుకు రెండు సార్లు 1-2 క్యాప్సూల్స్‌ను తీసుకోవచ్చు&period; జీర్ణ సమస్యలు&comma; అల్సర్లు&comma; కిడ్నీ స్టోన్లు తగ్గుతాయి&period; వసలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ&comma; యాంటీ బాక్టీరియల్‌&comma; యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి&period; అందువల్ల చర్మ సమస్యలకు పనిచేస్తుంది&period; ఒక టీస్పూన్‌ వస చూర్ణం తీసుకుని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి చర్మంపై సమస్య ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక టీస్పూన్‌ వస చూర్ణం&comma; అంతే మోతాదులో త్రిఫల చూర్ణం తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి&period; దాన్ని పొట్ట మీద&comma; తొడలపై కొవ్వు ఉన్న చోట రాయాలి&period; ఇలా చేస్తుంటే కొవ్వు కరుగుతుంది&period; వస మనకు ఎసెన్షియల్‌ ఆయిల్‌ రూపంలోనూ లభిస్తుంది&period; దీన్ని కూడా వాడవచ్చు&period; వస నూనెలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి రాస్తుంటే కీళ్ల నొప్పులు&comma; వాపులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts