చిట్కాలు

ఫ్లూ స‌మ‌స్య నుంచి బయ‌ట ప‌డేందుకు 5 స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వాతావ‌à°°‌ణంలో మార్పులు à°µ‌స్తుంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందికి సీజ‌à°¨‌ల్ వ్యాధులు à°µ‌స్తుంటాయి&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; ఫ్లూ బారిన à°ª‌డుతుంటారు&period; దీంతోపాటు గొంతు à°¸‌à°®‌స్య‌లు&comma; ఛాతి à°ª‌ట్టేయ‌డం&comma; జ్వ‌రం&comma; ముక్కు కార‌డం&comma; à°¤‌à°²‌నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌స్తాయి&period; అయితే ఇవ‌న్నీ ఫ్లూ à°²‌క్ష‌ణాలు&period; అందువ‌ల్ల ఫ్లూను à°¤‌గ్గించుకోవాల్సి ఉంటుంది&period; అందుకు కింద తెలిపిన చిట్కాలు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3602 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;flu&period;jpg" alt&equals;"5 natural home remedies for flu " width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా క‌లిపి ఆ నీటిని గొంతులో పోసుకుని పుక్క‌లిస్తుండాలి&period; రోజుకు 3 సార్లు చేయాలి&period; దీంతో గొంతు à°¸‌à°®‌స్య‌లు&comma; ఛాతి à°ª‌ట్టేడ‌యం à°¤‌గ్గుతాయి&period; మ్యూక‌స్ క‌రుగుతుంది&period; గొంతు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; దాల్చిన చెక్క‌&comma; పెప్ప‌ర్‌మింట్‌&comma; లెమ‌న్‌&comma; యూక‌లిప్ట‌స్ వంటి ఎసెన్షియ‌ల్ ఆయిల్స్ ను వాడుతుండాలి&period; ఏ ఆయిల్‌ను à°¸‌రే తీసుకుని గొంతుపై అప్లై చేసి à°®‌ర్ద‌నా చేయాలి&period; ఇలా చేస్తుంటే శ్వాస à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఫ్లూ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; జింక్ ఎక్కువ‌గా ఉండే మాంసం&comma; à°ª‌ప్పు దినుసులు&comma; చేప‌లు&comma; బీన్స్&comma; సీడ్స్‌&comma; కోడిగుడ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; దీంతో తెల్ల à°°‌క్త క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి&period; అవి సూక్ష్మ క్రిముల‌తో పోరాడుతాయి&period; దీంతో అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు వెంట‌నే à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; తేనెలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల బాక్టీరియా&comma; వైర‌స్‌à°²‌కు వ్య‌తిరేకంగా అది పోరాడుతుంది&period; అధ్య‌à°¯‌నాలు చెబుతున్న ప్ర‌కారం ఫ్లూ ను à°¤‌గ్గించేందుకు తేనె బాగా à°ª‌నిచేస్తుంది&period; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ తేనె క‌లిపి రోజుకు 3 సార్లు తాగాలి&period; దీని à°µ‌ల్ల ఫ్లూ&comma; ఇత‌à°° à°¸‌à°®‌స్య‌లు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించేందుకు వెల్లుల్లిని ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు&period; వెల్లుల్లిలో ఆల్లిసిన్ ఉంటుంది&period; ఇది యాంటీ మైక్రోబియ‌ల్ à°²‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది&period; అందువ‌ల్ల వైర‌స్‌లు&comma; బాక్టీరియా à°¨‌శిస్తాయి&period; అధ్య‌à°¯‌నాల ప్ర‌కారం వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఫ్లూతోపాటు ఇత‌à°° శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; వెల్లుల్లి రెబ్బ‌ను పూట‌కు ఒక‌టి చొప్పున తింటుండాలి&period; లేదా వెల్లుల్లితో డికాష‌న్ à°¤‌యారు చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period; దీంతో ఫ్లూ&comma; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; గొంతు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు ద్ర‌వాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటుండాలి&period; నూనె à°ª‌దార్థాల‌ను బాగా à°¤‌గ్గించాలి&period; బాగా ఆవిరి à°ª‌ట్టాలి&period; హెర్బ‌ల్ టీని తాగుతుండాలి&period; దీంతో ఫ్లూ నుంచి&comma; ఇత‌à°° శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌à°² నుంచి త్వ‌à°°‌గా కోలుకుంటారు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts