చిట్కాలు

ఉసిరితో అందం.. కుంకుమతో సౌందర్యం..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరి ఆరోగ్యానికి మాత్రమే అనుకుంటారు&period; ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందానికి మరింత మేలు చేస్తుంది&period; ఇకపోతే కుంకుమ పువ్వు గర్భిణీ మహిళలు మాత్రమే వాడాలి అనుకుంటారు&period; దీన్ని అందాన్ని రెట్టింపుచేసుకోవడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు&period; మరి ఉసిరి&comma; కుంకుమపువ్వుతో ఎలా చర్మాన్ని మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఉసిరిపొడిలో కొంచెం పెరుగు&comma; కోడిగుడ్డు తెల్లసొన వేసి కలుపాలి&period; ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి&period; 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది&period; క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముఖంపై ముడుతలు తొలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఉసిరిపొడిలో కొంచెం మజ్జిగ&comma; కోడిగుడ్డు తెల్లసొన&comma; బాదంపేస్ట్ వేసి బాగా కలుపాలి&period; ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి&period; 30 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కుంకుమపువ్వులో అద్వితీయమైన విటమిన్స్&comma; యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి&period; దీనివల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా తయారవుతుంది&period; కుంకుమపువ్వు&comma; పాల మిశ్రమం ఫేస్ ప్యాక్ చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది&period; స్కిన్ స్ట్రక్చర్‌ను మెరుగుపరుస్తుంది&period; దీంతో చర్మం మరింత యవ్వనంగా కనబడేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67757 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;amla-1&period;jpg" alt&equals;"amla is very beneficial for beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కలబంద చర్మ సౌందర్యానికి వన్నె తెస్తుంది&period; కలబంద గుజ్జు చర్మంపై ఎప్పుడూ తేమ ఉంచుతుంది&period; అంతేకాదు ఇందులో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్&comma; ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; అలోవెర&comma; బియ్యంపిండి&comma; టీ ట్రీ ఆయిల్ వేసి బాగా కలుపాలి&period; ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి&period; 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగాలి&period; వారానికి మూడుసార్లు ఈ పద్ధతిని పాటిస్తే ముఖం అందంగా కనబడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; పాలు&comma; కుంకుమపువ్వు రెండింటినీ బాగా కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి&period; దీన్ని ముఖానికి ఐప్లె చేసుకోవాలి&period; 10 నిమిషాల తర్వాత కడిగేయాలి&period; దీంతో చర్మానికి తగిన హైడ్రేషన్ అందుతుంది&period; అంతేకాకుండా చర్మానికి తగిన మాయిశ్చరైజర్ అందుతుంది&period; దీంతో చర్మం మృదువుగా తయారవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts