అధిక బరువు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో 69 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి&period; అధిక బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి&period; అయితే అధికంగా బరువు ఉన్నవారు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి&period; వ్యాయామం చేయాలి&period; దీంతోపాటు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించాలి&period; దీంతో బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6251 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;over-weight1&period;jpg" alt&equals;"అధిక బరువు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"679" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఉదయం పరగడుపునే పావు గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో రెండు టీస్పూన్ల తేనెను కలిపి తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5819" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;honey2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; తిప్పతీగ రసం అర టీస్పూన్‌&comma; త్రిఫల చూర్ణం పావు టీస్పూన్‌&comma; తేనె టీస్పూన్‌ కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4094" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;giloy&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"425" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పావు గ్లాస్‌ గోరు వెచ్చని నీళ్లలో ఒక టీస్పూన్‌ నిమ్మరసం&comma; ఒక టీస్పూన్‌ తేనె కలిపి తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5115" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;lemon-honey-water&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"423" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; నిత్యం ఒక గ్లాస్‌ ఆవు పాలలో చక్కెర కలపకుండా తాగుతుండాలి&period; సన్నగా మారుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8855" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;cow-milk&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; రోజూ రెండు పూటలా అన్నంలో మొదటి ముద్దను శొంఠి పొడి వేసి కలిపి తింటే కొవ్వు కరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-837" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;shonthi-benefits-in-telugu&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; కరక్కాయ చూర్ణం&comma; ఉసిరిక చూర్ణం&comma; పిప్పళ్ల చూర్ణం సమభాగాల్లో తీసుకుని కలిపి దాన్ని రోజుకు ఒక టీస్పూన్‌ చొప్పున కప్పు వేడి నీళ్లలో కలిపి తీసుకోవాలి&period; అధిక బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8856" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;karakkaya&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; అధిక బరువు ఉన్నవారు మధ్యాహ్నం నిద్ర పోరాదు&period; అలాగే రాత్రి త్వరగా భోజనం చేసి త్వరగా నిద్రించాలి&period; ఉదయం&comma; సాయంత్రం రెండు పూటలా కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్‌ చేయాలి&period; ఈ చిట్కాలు&comma; సూచనలు పాటించడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8463" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;walking-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"795" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts