Hair Care Tips : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకునేందుకు.. ఈ పొడిని రోజూ తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hair Care Tips &colon; à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡‌డం à°µ‌ల్ల ఎవ‌రికైనా à°¸‌రే à°¸‌à°¹‌జంగానే జుట్టు తెల్ల‌గా అవుతుంటుంది&period; అది అత్యంత à°¸‌ర్వ‌సాధార‌à°£‌మైన విష‌యం&period; అయితే కొంద‌రికి యుక్త à°µ‌à°¯‌స్సులోనే జుట్టు తెల్ల‌గా అవుతుంది&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7331 size-full" title&equals;"Hair Care Tips &colon; తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మార్చుకునేందుకు&period;&period; ఈ పొడిని రోజూ తీసుకోవాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;black-hair&period;jpg" alt&equals;"Hair Care Tips take this powder daily to turn white hair into black hair " width&equals;"1200" height&equals;"866" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ జుట్టు తెల్ల‌à°¬‌à°¡‌డం అనేది చాలా ఇబ్బందుల‌కు గురి చేస్తుంది&period; జుట్టు తెల్ల‌గా ఉన్న‌వారు à°¨‌ల్ల‌గా మారేందుకు మార్కెట్‌లో à°²‌భించే అనేక à°°‌కాల హెయిర్ డై à°²‌ను వాడుతుంటారు&period; వాటి à°µ‌ల్ల జుట్టు అప్ప‌టిక‌ప్పుడు à°¨‌ల్ల‌గా మారినా&period;&period; వాటిని దీర్ఘ‌కాలికంగా వాడితే ఇబ్బందులు à°¤‌ప్ప‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఎలాంటి దుష్ప‌రిణామాలు లేకుండా à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన à°ª‌ద్ధ‌తిలో ఒక పొడిని à°¤‌యారు చేసుకుని దాన్ని రోజూ ఉదయం&comma; సాయంత్రం తీసుకోవడం à°µ‌ల్ల తెల్ల‌గా ఉన్న జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period; à°®‌à°°à°¿ ఆ పొడిని ఎలా à°¤‌యారు చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరిక పెచ్చులు à°®‌à°¨‌కు మార్కెట్‌లో à°²‌భిస్తాయి&period; లేదా ఉసిరికాయల మీద గుజ్జు తీసి ఎండ‌బెట్ట‌à°µ‌చ్చు&period; అనంత‌రం వాటిని పొడి చేయాలి&period; లేదా మార్కెట్‌లో నేరుగా ఉసిరిక పొడి కూడా à°²‌భిస్తుంది&period; దాన్ని కొనుగోలు చేయ‌à°µ‌చ్చు&period; ఇక క‌రివేపాకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి ఎండ‌బెట్టి పొడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంత‌రం ఈ రెండు పొడిల‌ను 25&comma; 25 గ్రాముల చొప్పున తీసుకుని బాగా క‌లిపి ఒక సీసాలో నిల్వ చేయాలి&period; దాన్ని రోజూ ఉద‌యం&comma; సాయంత్రం 1 లేదా 2 టీస్పూన్ల మోతాదులో తీసుకుని అంతే మోతాదులో తేనెతో క‌లిపి భోజ‌నానికి అర గంట ముందు సేవించాలి&period; ఇలా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా ఈ పొడిని తీసుకుంటుంటే&period;&period; తెల్ల‌గా ఉన్న జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ‌లు&comma; క‌రివేపాకుల్లో ఉండే అనేక à°°‌కాల విట‌మిన్లు జుట్టు పెరుగుద‌లకు దోహ‌దం చేస్తాయి&period; దీంతోపాటు జుట్టు à°¸‌à°®‌స్య‌లు కూడా పోతాయి&period; శిరోజాలు à°¨‌ల్ల‌గా మారుతాయి&period; కాబ‌ట్టి వీటితో à°¤‌యారు చేసిన పొడిని పైన చెప్పిన విధంగా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts