అందానికి చిట్కాలు

ఉల్లి ర‌సంతో ఇలా చేస్తే.. జ‌న్మ‌లో జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు రాలే à°¸‌à°®‌స్య దాదాపుగా చాలా మందికి ఉంటుంది&period; జుట్టు రాలేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; అయితే ఈ à°¸‌à°®‌స్య స్త్రీల క‌న్నా పురుషుల‌ను ఆందోళ‌à°¨‌కు గురి చేస్తుంది&period; ఎందుకంటే వారికి జుట్టు రాల‌డం మొద‌లైతే అది à°¬‌ట్ట‌à°¤‌à°²‌గా మారుతుందేమోన‌ని à°­‌యం&period; అందుక‌ని వారు జుట్టు రాల‌కుండా ఉండేందుకు à°ª‌లు మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు&period; అయితే ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను స్త్రీ&comma; పురుషులు ఎవ‌రైనా పాటించ‌à°µ‌చ్చు&period; దీంతో జుట్టు రాలే à°¸‌à°®‌స్య తగ్గుతుంది&period; à°®‌à°°à°¿ ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3934 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;onion-juice-for-hair&period;jpg" alt&equals;"having hair fall problem then use onion juice in these ways " width&equals;"750" height&equals;"473" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కొన్ని ఉల్లిపాయ‌à°²‌ను తీసుకుని మెత్త‌ని పేస్ట్‌లా చేయాలి&period; ఆ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల‌కు à°¤‌గిలేలా బాగా à°®‌ర్ద‌నా చేయాలి&period; à°¤‌రువాత కొంత సేపు ఆగి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; à°¤‌à°°‌చూ ఇలా చేస్తుంటే జుట్టు రాలే à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; దీంతోపాటు శిరోజాలు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతాయి&period; ఉల్లిపాయ‌ల్లో ఉండే సల్ఫ‌ర్ జుట్టు పెరుగుద‌à°²‌కు తోడ్ప‌డుతుంది&period; అందువ‌ల్ల ఉల్లిపాయ à°°‌సాన్ని ఉప‌యోగిస్తే మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7818" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;onion-juice-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"679" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఉల్లిపాయ‌à°²‌ను బాగా దంచి ఆ మిశ్ర‌మంలో కొద్దిగా కొబ్బ‌à°°à°¿ నూనెను క‌లిపి జుట్టు కుదుళ్ల‌కు à°¤‌గిలేలా బాగా à°®‌ర్ద‌నా చేయాలి&period; à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే అన్ని à°°‌కాల జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; దీనివ‌ల్ల శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి&period; కుదుళ్లు దృఢంగా మారుతాయి&period; శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; ప్ర‌కాశవంతంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1919" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;put-onions-beside-bed-when-you-sleep-at-night-these-are-the-benefits&period;jpg" alt&equals;"put onions beside bed when you sleep at night these are the benefits" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఉల్లిపాయ‌లను మెత్త‌గా దంచి వాటి నుంచి తీసిన à°°‌సంలో కొద్దిగా తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌లపాలి&period; ఆ మిశ్ర‌మాన్ని కుదుళ్ల‌కు à°¤‌గిలేలా à°ª‌ట్టించాలి&period; అనంత‌రం 30 నిమిషాల పాటు వేచి ఉండాలి&period; à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; à°¤‌à°°‌చూ ఇలా చేస్తే చుండ్రు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; జుట్టు రాల‌డాన్ని ఆప‌à°µ‌చ్చు&period; శిరోజాలు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4173" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;hair-fall&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts