Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

గుడ్డులోని తెల్లని సొన ఉపయోగించి బ్లాక్‌ హెడ్స్‌ ను ఇలా సింపుల్‌గా తొలగించుకోండి..!

Admin by Admin
August 28, 2021
in అందానికి చిట్కాలు, ఆరోగ్యం
0
Share on FacebookShare on Twitter

చర్మంపై ఉండే రంధ్రాల్లో నూనె, దుమ్ము, మృత కణాలు పేరుకుపోతే బ్లాక్‌ హెడ్స్‌ ఏర్పడతాయి. ఇవి చాలా మొండిగా ఉంటాయి. ఒక పట్టాన పోవు. తీసేకొద్దీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అయితే కోడిగుడ్లను ఉపయోగించి బ్లాక్‌ హెడ్స్‌ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు గాను గుడ్డులోని తెల్ల సొనను ఉపయోగించాల్సి ఉంటుంది.  ఈ క్రమంలోనే గుడ్డులోని తెల్ల సొనతో బ్లాక్‌ హెడ్స్‌ ను ఎలా తొలగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్డులోని తెల్లని సొన ఉపయోగించి బ్లాక్‌ హెడ్స్‌ ను ఇలా సింపుల్‌గా తొలగించుకోండి..!

You might also like

Cardamom For Beauty : యాల‌కుల‌తో ఇలా చేస్తే చాలు.. ఎంత న‌ల్ల‌గా ఉన్నా ముఖం తెల్ల‌గా మారుతుంది..!

November 12, 2024

Jasmine Leaves : ముఖంపై ఉండే అన్ని ర‌కాల మ‌చ్చ‌లు త‌గ్గాలంటే.. మ‌ల్లె చెట్టు ఆకుల‌తో ఇలా చేయాలి..!

November 2, 2024

1. గుడ్డులోని తెల్లని సొన, రెండు టీస్పూన్ల బేకింగ్‌ సోడాను కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని ముఖంపై సున్నితంగా రాయాలి. ఐదు నిమిషాల పాటు మర్దనా చేశాక 10 నిమిషాలు ఆగి కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయాలి. బ్లాక్‌ హెడ్స్‌ తొలగిపోతాయి.

2. రెండు టీస్పూన్ల ఓట్‌ మీల్‌, గుడ్డులోని తెల్లని సొనను తీసుకుని బాగా కలపాలి. దాన్ని ముఖంపై చేతులతో రాయాలి. ముఖంపై ఆ మిశ్రమాన్ని వృత్తాకారంలో రాయాలి. 10-15 నిమిషాలు ఆగాక నీటితో కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే సమస్య తగ్గుతుంది.

3. ఒక టీస్పూన్‌ తేనె, గుడ్డులోని తెల్ల సొన కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖంపై ఫేస్‌ మాస్క్‌లా రాయాలి. 20 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే బ్లాక్‌ హెడ్స్‌ తగ్గిపోతాయి.

4. అర టీస్పూన్‌ చక్కెర, గుడ్డులోని తెల్లసొన తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖంపై వృత్తాకారంలో రాయాలి. మసాజ్‌ చేశాక 10 నిమిషాలు ఆగి కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే బ్లాక్‌ హెడ్స్‌ తొలగిపోతాయి.

Tags: black headsబ్లాక్ హెడ్స్
Admin

Admin

Related Stories

Cardamom For Beauty : యాల‌కుల‌తో ఇలా చేస్తే చాలు.. ఎంత న‌ల్ల‌గా ఉన్నా ముఖం తెల్ల‌గా మారుతుంది..!

by Admin
November 12, 2024
0

Cardamom For Beauty : అందంగా ఉండడానికి, చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందంగా ఉండడం అంత ఈజీ కాదు. మనం ముఖాన్ని, ఎంత అందంగా...

Jasmine Leaves : ముఖంపై ఉండే అన్ని ర‌కాల మ‌చ్చ‌లు త‌గ్గాలంటే.. మ‌ల్లె చెట్టు ఆకుల‌తో ఇలా చేయాలి..!

by Admin
November 2, 2024
0

Jasmine Leaves : వేస‌వికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో మ‌ల్లెపూలు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. ఇవి చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని...

Beauty Tips : న‌ల్ల‌గా ఉండే ఈ ప్రాంతం మొత్తం తెల్ల‌గా కావాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..

by Admin
November 1, 2024
0

Beauty Tips : ఎంత అందంగా ఉన్న అమ్మాయి అయినా సరే.. ఒక విషయంలో మాత్రం చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ముఖం చూస్తే చంద్రబింబంలా కాంతివంతంగా ఉండే...

Coffee Powder For Black Hair : వారానికి ఒక్క‌సారి ఇలా చేస్తే చాలు.. 60ల‌లోనూ మీ జుట్టు న‌ల్ల‌గా క‌నిపిస్తుంది..!

by Admin
October 29, 2024
0

Coffee Powder For Black Hair : ఈరోజుల్లో, వయసుతో సంబంధం లేకుండా, జుట్టు నెరిసిపోతోంది. జుట్టు తెల్లగా వచ్చేస్తోంది. 50 ఏళ్లు పూర్తి కాకుండా, 40...

Next Post

డిప్రెషన్‌తో బాధపడుతున్నారా ? అయితే ఈ ఆయుర్వేద మూలికలను తీసుకోండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.