అందానికి చిట్కాలు

Rice Powder For Face : బియ్యం పిండితో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం ఎంత‌లా మారిపోతుందంటే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rice Powder For Face &colon; బియ్యప్పిండిని ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మ సంరక్షణలో ఎఫెక్టివ్ గా పనిచేసి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది&period; బియ్యం పిండి వంటలకు మాత్రమే కాదు&comma; చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది&period; అందుకే దీన్ని ఫేమస్ ఏషియన్ బ్యూటీ సీక్రెట్ అని కూడా అంటారు&period; బియ్యం పిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి&period; మీ చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది&period; కళ్ళ కింది నల్లని చారలు&comma; నల్లని వలయాలు వయస్సైన వారి లక్షణాలను సూచిస్తాయి&period; బియ్యం పిండిలో ఆముదం నూనెను మిక్స్ చేసి&comma; కళ్ళ కింద‌ ప్యాక్ లా వేసుకోవాలి&period; ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే వృద్ధాప్య‌ లక్షణాలను కనబడనివ్వకుండా డార్క్ సర్కిల్స్ ను మాయం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం పిండిలో కొద్దిగా కీరదోసకాయ జ్యూస్ మిక్స్ చేసి ఫేస్ కు ప్యాక్ వేసుకోవాలి&period; ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మాన్ని టైట్ గా మార్చి చర్మంపై వయస్సైన లక్షణాల‌ను కనబడనివ్వదు&period; ఇది టాన్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది&period; బియ్యం పిండిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి&period; ఈ నేచురల్ రెమెడీ సూర్యరశ్మి నుండి వెలువడే అతినీల‌లోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడడంలో సహాయపడుతుంది&period; అందుకోసం కొద్దిగా బియ్యం పిండి తీసుకుని అందులో కొద్దిగా పాలు మిక్స్ చేయాలి&period; పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి&period; పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి&period; ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే చర్మంలో తప్పనిసరిగా మార్పు వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53683 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;beauty-tips-1&period;jpg" alt&equals;"use rice powder for face to glow it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం పిండిలో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి&period; ఈ పేస్ట్ ను ముఖం&comma; మెడ మొత్తానికి అప్లై చేయాలి&period; 15 నిముషాల‌ తర్వాత కడిగేయాలి&period; దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది&period; చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయంటే చర్మం చూడడానికి చాలా డల్ గా కనబడుతుంది&period; చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ ను ఎఫెక్టివ్ గా నివారించడంలో బియ్యం పిండి హెల్ప్ చేస్తుంది&period; బియ్యం పిండిలో తేనె లేదా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై డెడ్ స్కిన్‌ సెల్స్ తొలగిపోయి కొత్త చర్మ కణాలు ఏర్పడుతాయి&period; దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం పిండిని జల్లించి అందులో మొక్కజొన్న పొడిని మిక్స్ చేసి మీరే స్వయంగా పౌడర్ ను తయారుచేసుకోవచ్చు&period; ఈ పౌడర్ వల్ల చర్మంపై ఎక్కువ జిడ్డు కనబడదు&period; ఎక్కువ సమయం పాటు నేచురల్ స్కిన్ ను కలిగి ఉంటారు&period; ఇది చ‌ర్మానికి మెరుపును అందాన్ని ఇస్తుంది&period; ఇలా బియ్యం పిండిని వివిధ à°°‌కాలుగా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చ‌ర్మానికి ఎంతో మేలు జ‌రుగుతుంది&period; అందంగా&comma; కాంతివంతంగా క‌నిపిస్తారు&period; రంగు మారుతుంది&period; వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు&period; à°¯‌వ్వ‌నంలో ఉన్న‌ట్లు ఉంటారు&period; క‌నుక బియ్యం పిండిని ఒక‌సారి ట్రై చేసి చూడండి&period; అద్భుత‌మైన à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts