Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Cloves For Teeth : ల‌వంగాల‌తో ఇలా చేస్తే చాలు.. ఎంత‌టి ప‌సుపు దంతాలు అయినా స‌రే తెల్ల‌గా మారుతాయి..!

D by D
March 28, 2023
in చిట్కాలు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Cloves For Teeth : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా దంతాల‌ను తెల్ల‌గా, ఆరోగ్యంగా మార్చుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల దంతాల‌పై ఉండే గార‌, ప‌సుపుద‌నం తొల‌గిపోయి దంతాలు తెల్ల‌గా మార‌తాయి. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం. దంతాలను తెల్ల‌గా మార్చే ఆ చిట్కా ఏమిటి..దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి..ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మనం ల‌వంగాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. దంతాల‌పై ఉండే ప‌సుపుద‌నాన్ని తొల‌గించి దంతాల‌ను తెల్ల‌గా మార్చ‌డంలో అలాగే దంతాలు పుచ్చిపోకుండా వాటి ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ల‌వంగాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ల‌వంగాల్లో యాంటీ బ్యాక్టీరియ‌ల్ లక్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాను న‌శింప‌జేసి దంతాల మ‌రియు చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. దీని కోసం ముందుగా ఒక జార్ లో ల‌వంగాల‌ను వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న ల‌వంగాల పొడిని అర టీ స్పూన్ మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను మెత్త‌గా దంచుకుని వేసుకోవాలి. త‌రువాత ఇందులో అర టీ స్పూన్ ఉప్పును, మ‌నం ప్ర‌తిరోజూ ఉప‌యోగించే టూత్ పేస్ట్ ను రెండు టీ స్పూన్ల మోతాదులో వేసి అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని టూత్ బ్ర‌ష్ తో తీసుకుని మ‌నం సాధార‌ణంగా దంతాల‌ను ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే శుభ్రం చేసుకోవాలి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Cloves For Teeth how to use them for better results
Cloves For Teeth

ఇలా చేయ‌డం వల్ల దంతాలపై పేరుకుపోయిన గార‌, ప‌సుపు అంతా తొల‌గిపోయి దంతాలు తెల్ల‌గా మార‌తాయి. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. దంతాలు పుచ్చిపోయే ద‌శ‌లో ఉన్న‌వారు ఈ చిట్కాను రెండు వారాల పాటు వాడ‌డం వ‌ల్ల దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా మార‌డంతో నోటి ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

Tags: Cloves For Teeth
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Paneer Laddu : ప‌నీర్‌తో ఎంతో రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ను చేసుకోవ‌చ్చు తెలుసా..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.