కాకరకాయలను తినేందుకు చాలా మంది అంతగా ఇష్టం చూపించరు. ఎందుకంటే ఇవి చేదుగా ఉంటాయి. కానీ వీటిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. షుగర్‌ను తగ్గించేందుకు కాకరకాయల జ్యూస్ తాగాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కాకరకాయలతో రసం తయారు చేసి కింద చెప్పిన విధంగా చేసినా చాలు, షుగర్ తగ్గుతుంది. ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. ఇక ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కాకరకాయలు, ఒక కిలో వేపాకు రెండింటిని కలిపి చట్నీ లాగా చెయ్యాలి. ఫోటో చూపినట్లు ఒక పెద్ద పళ్ళెం లో పోసి, ఆ పళ్ళెంలో రెండు కాళ్ళు పెట్టి అడుసు తొక్కినట్లు ఒక 20 నిమిషాలు తొక్కాలి. కాళ్ళు ఆ చేదుని పీల్చుకుని శరీరంలో రక్తం ద్వారా పైకి జరుగుతూ వచ్చి నాలుక మీద రుచి కూడా చేదుగా మారుతుంది. ఒక మూడు నాలుగు రోజులు చేస్తే రక్త శుద్ధి జరిగి చక్కెర వ్యాధి, రక్త పోటు, కిడ్నీ ఇన్ఫెక్షన్ కి ఇది చక్కగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పబడింది. షుగర్ వ్యాధి మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకొనే అవసరం రాదని వైద్యులు చెబుతున్నారు.
అయితే ఏ చికిత్సను అయినా పాటించే ముందు కచ్చితంగా వైద్యుల సలహాను తీసుకోవడం ఉత్తమం. ఈ మిశ్రమాన్ని లోపలికి తీసుకోవడం లేదు. కానీ షుగర్ మందులను మాత్రం డాక్టర్ సలహా మేరకు మాత్రమే మానేయాలి. మనంతట మనం మానేయకూడదు. షుగర్ తగ్గిందని తెలిస్తే డాక్టర్ స్వయంగా చెబుతారు. కనుక అప్పుడు మందులను తీసుకోవడం మానేయవచ్చు. షుగర్‌కు ఈ చికిత్స అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు.