Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Sleep : రాత్రిపూట ఇలా చేయండి.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర ప‌డుతుంది..!

Admin by Admin
November 8, 2024
in చిట్కాలు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Sleep : చాలా మంది రాత్రిపూట నిద్రపోలేకపోతూ ఉంటారు. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. రాత్రిపూట మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. రోజూ వ్యాయామం చేస్తే మంచి నిద్రని పొందవచ్చు. తేలికపాటి ఎరోబిక్ వ్యాయామాలు నిద్రని బాగా పట్టేట్టు చేస్తాయి.

వ్యాయామం చేయడం వలన మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. బాగా నిద్రపోయేట్టు చేస్తుంది. వ్యాయామం చేసినప్పుడు చెమట పట్టడం వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. మంచి నిద్రని కూడా ఇస్తుంది. వ్యాయామం చేసినట్లయితే రోజంతా మీరు యాక్టివ్ గా ఉండొచ్చు. మీ పనులను కూడా మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. ఒకవేళ కనుక సాయంత్రం పూట లేటుగా మీరు వ్యాయామాలను చేసినట్లయితే నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

do like this at night you will sleep like baby

నిద్రకి కొన్ని గంటల ముందు తేలికపాటి వ్యాయామాలని చేయడం వలన మంచి నిద్రని పొందవచ్చు. వ్యాయామం చేయడం వలన శరీరం యాక్టివ్ గా మారుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఉదయం నిద్ర లేవగానే వ్యాయామం చేస్తే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఎన్నో రకాల లాభాలని పొందవచ్చు. ఉదయాన్నే వ్యాయామం చేయడానికి మంచి సమయం. అయితే రాత్రిళ్లు మంచి నిద్రని పొందడానికి రాత్రి నిద్ర పోవడానికి కొన్ని గంటల ముందు తేలిక‌పాటి వ్యాయామాలను చేయవచ్చు. దాంతో నిద్ర కూడా బాగా పడుతుంది.

ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామాలని చేస్తూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండొచ్చు. కొవ్వు కరుగుతుంది. వ్యాయామం చేయడం వలన అధిక బరువు సమస్య నుండి కూడా దూరంగా ఉండొచ్చు. వ్యాయామం చేస్తే ఆరోగ్యం కూడా ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. యోగ, వ్యాయామం, మెడిటేషన్ వంటి వాటి కోసం మీరు సమయాన్ని కేటాయిస్తే మీ ఆరోగ్యాన్ని మీరు మరింత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండచ్చు. ప్రశాంతంగా ఉండొచ్చు కూడా.

Tags: sleep
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

సంపద, శుభాలు కలగాలంటే ఏయే చెట్లను ఎలా పూజించాలో తెలుసా ?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.