చిట్కాలు

ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వ్యక్తిని చూడగానే ఆకట్టుకోవాలంటే అందమైన&comma; ఒత్తైన జుట్టు కూడా ఉండాలి&period; జుట్టు రాలిపోయినా&period;&period; తగ్గిపోయినా వయసు అయిపోయినట్లే కనిపిస్తుంది&period; అనేకమంది వేలకు వేలు రూపాయలు పోసి ఊడిపోయిన జుట్టుని తిరిగి మొలిపించుకునే ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు&period; కానీ మన వంటింటిలోనే ఉల్లిపాయ జుట్టుని తిరిగి రప్పించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని తాజాగా జరిగిన పరిశోధనల్లో తెలిసింది&period;ఉల్లిపాయలతో శిరోజాలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయలను తీసుకొని మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టి&period;&period; ఆ పేస్ట్ ను తలవెంట్రుకల కుదుళ్లకు తగిలేలా రాసుకుంటే ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ మొలకెత్తుతాయట&period; ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ వల్లే ఇది సాధ్యం అవుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92011 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;hair-fall-1&period;jpg" alt&equals;"do like this with onion to prevent hair fall " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయలను బాగా దంచి ఆ మిశ్రమంలో కాస్త కొబ్బరినూనె లేదా ఇతర తైలాలను కలిపి రాసుకుంటే శిరోజాలు వత్తుగా పెరుగుతాయి అంతేగాక కుదుళ్ళు దృఢమవుతాయి&period; ఉల్లిపాయలను మెత్తగా దంచి వాటినుండి తీసిన రసంలో కొద్దిగా తేనె నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మాడుకి పట్టించాలి&period;&period; అలా అరగంటపాటు వేచిఉన్న తర్వాత తలస్నానం చెయ్యాలి&period; దీంతో చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు&period; జుట్టు కూడా కాంతివంతం అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts