చిట్కాలు

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మంచి ఔష‌ధం ఇది..

<p style&equals;"text-align&colon; justify&semi;">మునగ ఆకుల‌లో విటమిన్లతో పాటు లవణాలు&comma; యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా వుంటాయి&period; పోషకలేమితో బాధపడేవారికి మునగ మంచి ఔషధం&period; మునగాకుల్లో వుండే 46 రకాల సహజ యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను&comma; కాలేయ సంబంధిత వ్యాధుల్ని&comma; అల్జీమర్స్‌&comma; అల్సర్లను అదుపు చేస్తాయి&period; కీళ్ళనొప్పులను తగ్గించడంలోను మునగ ముందుంటుంది&period; బరువు తగ్గాలనుకునేవారికి మునగాకుపొడి మంచిది&period; ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మునగ గాయాలను త్వరగా మానేలా చేస్తుంది&period; పోషకాహారం తగినంత అందని బాలింతలకు గర్భిణీలకు మునగాకు పొడి దివ్యౌషధంలా పనిచేస్తుంది&period; మునగాకులో ఇనుము అధికంగా ఉంటుంది&period; రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఆహారంలో మునగాకును రోజూ ఆహారంలో చేర్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85197 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;drumstick-leaves&period;jpg" alt&equals;"drumstick leaves are best medicine for weight loss " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండిన మునగ గింజల పొడి&period;&period; నీటిలోని మలినాలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది&period; ఈ గింజల నుంచి తీసిన నూనెను కొన్ని రకాల వ్యాధులను అదుపు చేసేందుకు వాడుతారు&period; సుగంధ ద్రవ్యాలు&comma; నూనెల తయారీలోను ఉపయోగిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts