Ayurvedam365
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

Fatty Liver Home Remedy : దీన్ని తీసుకుంటే చాలు.. లివ‌ర్‌లో ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

D by D
August 18, 2023
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Fatty Liver Home Remedy : మ‌న శ‌రీరాన్నంత‌టిని డీటాక్సిఫై చేసి శ‌రీరాన్ని కాపాడ‌డంలో కాలేయ క‌ణాలు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. కాలేయం మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తూ ఉంటుంది. కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటే మ‌న శ‌రీర ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మ‌నం తీసుకునే జంక్ ఫుడ్ , ఆల్కాహాల్, బేక‌రీ ఐటమ్స్, జంక్ ఫుడ్ కార‌ణంగా, ఎసిడిక్ ఫుడ్ కార‌ణంగా చాలా మందిలో ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య తలెత్తుతుంది. అంతేకాకుండా కాలేయ‌ క‌ణాలు కూడా దెబ్బ‌తింటాయి. అలాగే స‌మ‌స్య తీవ్ర‌మ‌య్యే కొద్ది క‌ణాల్లో ఉండే ఎంజైమ్ లు క‌ణాల నుండి పూర్తిగా లీక‌వుతాయి.

దీని వ‌ల్ల క‌ణాలు శాశ్వ‌తంగా దెబ్బ‌తింటాయి. దీంతో మ‌న శ‌రీర ఆరోగ్యం కూడా క్ర‌మంగా క్షీణిస్తుంది. ఇలా ఆల్కాహాల్, జంక్ ఫుడ్ తీసుకునే వారిలో కాలేయ కణాలు దెబ్బ‌తిన‌కుండా ఉండాలంటే అలాగే దెబ్బ‌తిన్న క‌ణాలు తిరిగి సాధార‌ణ స్థితికి రావాలంటే క‌ర‌క్కాయ‌ను తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. క‌ర‌క్కాయ‌లో ఉండే ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు కాలేయ క‌ణాల డిఎన్ఎ లో మార్పు తీసుకువ‌చ్చి కాలేయ క‌ణాలు దెబ్బ‌తిన‌కుండా కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ విష‌యాన్ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. అలాగే క‌ణాల నుండి ఎంజైమ్ లు లీక‌వ‌కుండా నియంత్రించ‌డంలో కూడా క‌రక్కాయ దోహ‌ద‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

👉 Join Our Telegram Group 👈

Fatty Liver Home Remedy take this daily for better effect
Fatty Liver Home Remedy

ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉన్న వారు, ఆల్కాహాల్ తీసుకునే వారు, జంక్ ఫుడ్ తీసుకునే వారు, ఊబ‌కాయం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు, ఇత‌ర కాలేయ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు క‌ర‌క్కాయను క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. క‌ర‌క్కాయ‌ను పొడిగా చేసుకుని నీటిలో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అలాగే కరక్కాయ క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల లేదా క‌ర‌క్కాయ‌ను లేప‌నంగా చేసి తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ క‌ణాలు దెబ్బ‌తిన‌కుండా ఉంటాయ‌ని దెబ్బ‌తిన్న కాలేయ క‌ణాలు తిరిగి సాధార‌ణ స్థితికి చేరుకుంటాయ‌ని అలాగే కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: fatty liver
Previous Post

Chintha Aku Karam Podi : చింత ఆకుల‌తో ఎంతో టేస్టీగా ఉండే కారం పొడి.. త‌యారీ ఇలా..!

Next Post

Malidalu : అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే ఈ ల‌డ్డూల‌ను ఎప్పుడైనా చేశారా.. వీటిని ఎలా చేయాలంటే..?

Related Posts

Street Style Sherwa : హోట‌ల్స్‌లో ఇచ్చే బిర్యానీ షేర్వాను ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి కూడా బాగుంటుంది..!
food

Street Style Sherwa : హోట‌ల్స్‌లో ఇచ్చే బిర్యానీ షేర్వాను ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి కూడా బాగుంటుంది..!

September 19, 2023
Instant Coconut Laddu : నోట్లో వేసుకోగానే వెన్న‌లా క‌రిగిపోతాయి.. ఈ ల‌డ్డూలు.. ఎలా చేయాలంటే..?
food

Instant Coconut Laddu : నోట్లో వేసుకోగానే వెన్న‌లా క‌రిగిపోతాయి.. ఈ ల‌డ్డూలు.. ఎలా చేయాలంటే..?

September 18, 2023
Iron Foods : ఈ 4 ఆహారాల‌ను రోజూ తినండి.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం ప‌డుతుంది..!
వార్త‌లు

Iron Foods : ఈ 4 ఆహారాల‌ను రోజూ తినండి.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం ప‌డుతుంది..!

September 18, 2023
Champaran Fish Curry : చేప‌ల కూర‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!
food

Champaran Fish Curry : చేప‌ల కూర‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

September 18, 2023
Maida Burfi : స్వీట్ షాపుల్లో ఉండే ఈ స్వీట్‌ను ఎంతో సుల‌భంగా ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..!
food

Maida Burfi : స్వీట్ షాపుల్లో ఉండే ఈ స్వీట్‌ను ఎంతో సుల‌భంగా ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..!

September 18, 2023
Kakarakaya Masala Kura : చేదు లేకుండా కాక‌ర‌కాయ మ‌సాలా కూర‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!
food

Kakarakaya Masala Kura : చేదు లేకుండా కాక‌ర‌కాయ మ‌సాలా కూర‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

September 18, 2023

POPULAR POSTS

Skin Tags : కాఫీ పొడితో ఇలా చేస్తే చాలు.. పులిపిర్లు వెంట‌నే రాలిపోతాయి..!
చిట్కాలు

Skin Tags : కాఫీ పొడితో ఇలా చేస్తే చాలు.. పులిపిర్లు వెంట‌నే రాలిపోతాయి..!

by D
August 11, 2023

...

Read more
Tasty Tea : మీరు రోజూ తాగే టీ లో దీన్ని ఒక్క స్పూన్ క‌ల‌పండి చాలు.. ఎంతో టేస్ట్ వ‌స్తుంది..!
food

Tasty Tea : మీరు రోజూ తాగే టీ లో దీన్ని ఒక్క స్పూన్ క‌ల‌పండి చాలు.. ఎంతో టేస్ట్ వ‌స్తుంది..!

by D
September 14, 2023

...

Read more
Carrot For Cholesterol : రోజూ ఇదొక్క‌టి తింటే చాలు.. కొలెస్ట్రాల్ పూర్తిగా క‌రిగిపోతుంది..!
వార్త‌లు

Carrot For Cholesterol : రోజూ ఇదొక్క‌టి తింటే చాలు.. కొలెస్ట్రాల్ పూర్తిగా క‌రిగిపోతుంది..!

by D
August 16, 2023

...

Read more
Vada Podi : వ‌డ పొడిని ఇలా చేసి పెట్టుకుంటే.. వేడి వేడి మిన‌ప వ‌డ‌ల‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవ‌చ్చు..!
food

Vada Podi : వ‌డ పొడిని ఇలా చేసి పెట్టుకుంటే.. వేడి వేడి మిన‌ప వ‌డ‌ల‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవ‌చ్చు..!

by D
September 16, 2023

...

Read more
Sugar For Face Glow : కొబ్బ‌రినూనె, చ‌క్కెర‌తో ఇలా చేస్తే.. ఎంత‌టి న‌ల్ల ముఖం అయినా స‌రే తెల్ల‌గా మారిపోతుంది..!
అందానికి చిట్కాలు

Sugar For Face Glow : కొబ్బ‌రినూనె, చ‌క్కెర‌తో ఇలా చేస్తే.. ఎంత‌టి న‌ల్ల ముఖం అయినా స‌రే తెల్ల‌గా మారిపోతుంది..!

by D
August 14, 2023

...

Read more
Jaggery With Curd : పెరుగులో బెల్లం క‌లిపి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!
వార్త‌లు

Jaggery With Curd : పెరుగులో బెల్లం క‌లిపి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

by D
August 15, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.