Acidity : కడుపులో మంటగా ఉందా ? ఈ చిట్కాలను పాటించి చూడండి.. చల్లబడుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Acidity &colon; కడుపులో మంట&period;&period; దీన్నే అసిడిటీ అంటారు&period; ఎలా పిలిచినా సరే ఇది వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు&period; అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది&period; కడుపులో మంట ఉంటే ఏ పని చేయబుద్దికాదు&period; ఏమీ తినలేం&period; తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది&period; అయితే అసిడిటీ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9671" aria-describedby&equals;"caption-attachment-9671" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9671 size-full" title&equals;"Acidity &colon; కడుపులో మంటగా ఉందా &quest; ఈ చిట్కాలను పాటించి చూడండి&period;&period; చల్లబడుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;acidity-1&period;jpg" alt&equals;"follow these amazing remedies for Acidity " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-9671" class&equals;"wp-caption-text">Acidity<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేళకు భోజనం చేయకపోవడం&period;&period; రాత్రి పూట బాగా ఆలస్యంగా తినడం&period;&period; మద్యం ఎక్కువగా సేవించడం&period;&period; పొగ తాగడం&period;&period; కారం&comma; మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తినడం&period;&period; టీ&comma; కాఫీలను అధికంగా తాగడం&period;&period; వంటి పలు కారణాల వల్ల అసిడిటీ వస్తుంటుంది&period; దీన్ని కింద తెలిపిన చిట్కాలను పాటించి సులభంగా తగ్గించుకోవచ్చు&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కడుపులో మంట మరీ ఎక్కువగా ఉన్నవారికి పుదీనా ఆకులు ఎంతో మేలు చేస్తాయి&period; పుదీనా ఆకులను నాలుగైదు తీసుకుని వాటిని ఉదయాన్నే పరగడుపునే అలాగే బాగా నమిలి మింగాలి&period; పుదీనాలో సహజసిద్ధమైన అంటాసిడ్‌ గుణాలు ఉంటాయి&period; ఇవి కడుపులో మంటను తగ్గిస్తాయి&period; రోజూ ఇలా తింటుంటే దెబ్బకు అసిడిటీ తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; భోజనం చేసే ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి&period; దీంతో అసిడిటీ తగ్గుతుంది&period; నిమ్మరసం అంటే యాసిడ్‌ స్వభావం ఉన్నది అనుకుంటారు&period; కానీ అది నిజం కాదు&period; అది మన జీర్ణాశయంలోకి వెళ్లినప్పుడు వేరే రూపంలోకి మారుతుంది&period; కనుక దాన్ని నిర్భయంగా తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; అరటి పండు సహజసిద్ధమైన అంటాసిడ్‌లా పనిచేస్తుంది&period; భోజనం అనంతరం రెండు గంటల తరువాత ఒక అరటి పండును తినాలి&period; దీంతో కడుపులో మంట తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; చల్లని పాలలో ఒక టీస్పూన్‌ తేనె కలిపి తాగాలి&period; దీని వల్ల కూడా అసిడిటీ నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; భోజనం అనంతరం రెండు లవంగాలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి&period; అనంతరం నీళ్లు తాగాలి&period; ఇలా చేస్తుంటే కడుపులో మంట తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts